MoviesNandamuri Tarakaratna తారక రత్న గదిలో సీక్రేట్ లాకర్.. ఓపెన్ చేసి...

Nandamuri Tarakaratna తారక రత్న గదిలో సీక్రేట్ లాకర్.. ఓపెన్ చేసి చూసి షాక్ అయిన అలేఖ్య రెడ్డి..ఏముందంటే..!

టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి తారకరత్న కొన్ని రోజుల క్రితమే మృతి చెందిన విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు గారి మనవడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరత్న .. మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడుతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత పలు సినిమాలో నటించినా పేరుకి పాపులారిటి సంపాదించుకోలేకపోయారు.

కానీ నటన పరంగా మెప్పిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా పలు సినిమాలో కూడా కీలక రోల్స్ కి సైన్ చేశారు. అయితే ఇంతలోనే ఆ దేవుడు ఆయనను తీసుకెళ్లిపోయారు. లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్నకు గుండె నొప్పి రావడం.. హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం ..ఆ తర్వాత సుదీర్ఘంగా 23 రోజులపాటు మరణంతో పోరాడి ఆయన తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్.. కుటుంబ సభ్యులు ..కన్నీరుగా మున్నీరుగా విలపించారు . అయితే రీసెంట్ గా తారకరత్న గదిలోని సీక్రేట్ లాకర్ బయటపడింది. అలేఖ్య రెడ్డి గదిలోని సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయగా.. అందులో ఉన్న వస్తువులు చూసి అలేఖ్య షాక్ అయ్యిందట. ఎవ్వరైన సరే బంగారం దాచిపెడతారు.. అయితే తారకరత్న మాత్రం తన కూతురు కి సంబంధించిన ఫస్ట్ బొమ్మ, ఫస్ట్ ఫొటోస్, ఫస్ట్ ఉగిన్ని..చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకున్నారట. దీని చూసి ఆయన భార్య అలేఖ్య, కూతురు నిష్కా చాలా ఎమోషనల్ అయ్యారట. నందమూరి తారకరత్న లేనిలోటును ఆ కుటుంబానికి ఎవ్వరు తీర్చలేనిది..అన్నది మాత్రం వాస్తవం..!!

Latest news