Moviesమహేశ్ బాబు కోసం రూల్స్ బ్రేక్ చేసిన నమ్రత.. ఘట్టమనేని ఫ్యాన్స్...

మహేశ్ బాబు కోసం రూల్స్ బ్రేక్ చేసిన నమ్రత.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంటుందా రా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – నమ్రతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ కాలంలో మాటకు ముందు డివోర్స్ తీసుకుంటున్న జంటలకు మహేష్ బాబు నమ్రత ఆదర్శంగా నిలుస్తున్నారు . కాగా మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో మనందరికీ బాగా తెలిసిందే. పెళ్లికి ముందు నమ్రత కూడా స్టార్ హీరోయిన్ నే..ఇండస్ట్రీని షేక్ చేసి..తన అందంతో కూర్రాళ్లను కట్టిపడేసింది .

అయితే పెళ్లి తర్వాత మహేష్ బాబు కోరిక మేరకు అన్ని ఆపేసి హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది . కాగా నమ్రత తెర పై కనిపిస్తే చూడాలి అన్నది మహేష్ బాబు అభిమానుల కల . ఈ విషయాన్ని ఎన్నో సార్లు ఓపెన్ గా ఇంటర్వ్యూలు అడిగేసారు హాస్ట్లు కూడా. అయితే మహేష్ బాబు – నమ్రత లు మాత్రం ఎప్పుడూ సెకండ్ ఇన్నింగ్స్ పై ఆలోచించట్లేదు అన్న ఆన్సర్ చెప్పుకొచ్చారు . ఫస్ట్ టైం మహేష్ అభిమానుల కోరికను తీర్చడానికి నమ్రత రూల్స్ ను బ్రేక్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో నటించబోయే మహేష్ బాబు సినిమాలో నమ్రత రెండు నిమిషాల పాత్ర కోసం రాజమౌళిని ఒప్పించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన నమ్రత కీలకపాత్రలో నటించబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి ఉండదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా నమ్రత తెరపై కనిపిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక.. ఫైనల్లి జక్కన్న పుణ్యమాంటూ ఆ కోరిక తీరబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news