గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ.. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అయిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. ఏ పండుగ వచ్చినా ఏ ఈవెంట్ వచ్చిన ఏ అకేషన్ వచ్చిన సరే అటు శ్రీజ ఇటు కళ్యాణ్ చక్కగా రెడీ అయ్యి ఫొటోస్ పెడుతూ అభిమానుల్ని ఉత్సాహపరిచేవారు . అయితే గత కొన్ని నెలల నుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. దానికి కారణం వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడమే అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది .
అయితే ఆ విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు ఈ జంట . పరోక్షంగా మేము విడాకులు తీసుకున్నామంటూ తమ పోస్టు ద్వారానే వ్యక్తం చేస్తున్నారు . హోలీ సంధర్భంగా మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ తో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . ఎప్పుడుమూడీ గా డల్ గా ఉండే కళ్యాణ్ ఇలా అనర్జిటిక్ గా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది .
అంతేకాదు కొందరు మెగా డాటర్ పీడ విరగడైందని తన జీవితంలోకి కొత్త రంగులు అద్దబోయే అమ్మాయి వస్తుందని.. ఈ కారణంగానే కళ్యాణ్ దేవ్ హ్యాపీగా ఉన్నాడు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు .మరి కొందరు పాస్ట్ట్ ఈజ్ పాస్ట్.. గతం గతః అనే పాలసీని కళ్యాణ్ ఎక్కువగా నమ్ముతున్నాడని ..ఆ కారణంగానే ఇంత హ్యాపీగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు . అయితే మెగా డాటర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ఫ్యామిలీతో ..తన కూతుర్లతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఒకటి మాత్రం నిజం వీళ్లు విడాకులు తీసుకున్నారు అని కన్ఫామ్ అయిపోయింది . ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పట్లేదు అంతే . దీంతో కొందరు మెగా అల్లుడు అదుర్స్ అంటూ ట్యాగ్ చేసి మరీ కల్యాణ దేవ్ ని కంగ్రాట్స్ చేస్తున్నారు. మరోకందరు కళ్యాణ్ దేవ్ టార్చర్ మెగా ఫ్యామికి ఇక లేదు..అదే హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కళ్యాణ్-శ్రీజ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!