MoviesRashmika Mandanna జనాలు ఛీ కొడుతున్న తుడిచేసుకుంటున్న రష్మిక .. అసలు...

Rashmika Mandanna జనాలు ఛీ కొడుతున్న తుడిచేసుకుంటున్న రష్మిక .. అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్క..!!

అదేంటో అర్థం కావట్లేదు కానీ ,,సోషల్ మీడియాలో రష్మిక ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఎంతలా అంటే ఆమె పేరు కనిపిస్తే చాలు డిస్ లైక్ కొట్టేస్తున్నారు. లేదంటే బూతు మాటలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. జనాలు ఎందుకు రష్మిక మందన అంటే అంత ఘాటుగా స్పందిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు . అయితే కొందరు జనాలు మాత్రం రష్మిక మందన్నాకు హెడ్ వెయిట్ పెరిగిందని ..పుష్ప సినిమా తర్వాత ఆమెలోని అహంభావం ఎక్కువగా కనిపిస్తుందని.. చిన్న హీరోల సినిమాలను యాక్సెప్ట్ చేయకపోవడం ..పెద్ద డైరెక్టర్ తోనే వర్క్ చేస్తాను అంటుండడం ..రెమ్యూనరేషన్ అమాంతం చేయడం ..మరి ముఖ్యంగా తెలుగులో ఆఫర్స్ కాదంటూ బాలీవుడ్ కే ఇంట్రెస్ట్ చూపించడం ప్రధాన కారణాలుగా తెలుస్తుంది .

ఈ క్రమంలోనే రిషబ్ శెట్టితో మొదలైన గొడవ ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అని ఆలోచన వరకు వెళ్ళింది . రేపో మాపో ఆ ప్రక్రియ కూడా వచ్చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . అయితే రష్మిక మందన మాత్రం జనాలు ఎంత ఛీ కొడుతున్నా సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న చీమకుట్టినట్టు కూడా ప్రవర్తించడం లేదు. జనరల్ గా ఎవరైనా సరే ఇంతలా నెగెటివిటీ ఉంటే దానిపై స్పందిస్తారు.. తాను ఏ తప్పు చేయలేదని చెప్తారు ..అయితే రష్మిక మందన ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్ళిపోతుంది .

అయితే జనాలు ఇంతలా ఛీ కొడుతున్నా రష్మిక మందన తుడిచేసుకోవడానికి కారణం ..ఆమెకు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా మారాలని ఆశ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .అంతేకాదు రష్మికకున్న ఫిగర్ కి ఇలాంటి కామెంట్స్ గురించి టంగ్ స్లిప్ అయితే భవిష్యత్తులో ఆఫర్స్ రావు.. అందుకే తన అందాలను ఎరగా వేసి రష్మిక మందన నెగెటివిటీ ఉన్న దగ్గర పాజిటివిటీ సంపాదించుకోవడానికి హద్దులు మీరుతుందని అంటున్నారు జనాలు . రీసెంట్గా చేసిన హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది . ఏది ఏమైనా సరే ఈ కన్నడ పిల్ల తెలివితేటలకి తెలుగు డైరెక్టర్స్ ఫిదా అయిపోతున్నారు. చూద్దాం రారన్న రోజుల్లో రష్మిక ఇంకెన్ని అందాలను చూపిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news