Moviesఆడదాని ప్రేమ కోసం కొట్టుకున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు..లాస్ట్ కి ఆ...

ఆడదాని ప్రేమ కోసం కొట్టుకున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు..లాస్ట్ కి ఆ పనికూడా..ఏం కర్మ రా బాబు..!!

ఆడదాని ప్రేమ కోసం రాజ్యాలే కూలిపోయాయి.. రాజులే ఆడదాని ప్రేమను తగ్గించుకోవడానికి నానా తంటాలు పడ్డారు ..ఇక ఈ టాలీవుడ్ హీరోలు ఎంత చెప్పండి . ఎలాంటి కింగ్ లాంటి మగాడినైనా సరే ఆడదాని ప్రేమ కోసం తప్పులు చేయాల్సిందే ..పడరాని బాధలు పడాల్సిందే . అప్పుడే ఆ ప్రేమలో అసలైన కిక్ ..మజా అంటూ ఉంటారు ప్రేమికులు . అయితే అంత కష్టపడ్డాక ప్రేమ సఫలం అయితే అందరికీ హ్యాపీ నే.. విఫలమైతే మగాడికే బాధ ..ప్రేమలో ఓడిపోయిన , గెలిచిన తిప్పలు మగాడికే ఈ విషయం ప్రతి మగాడికి తెలిసిందే..!!

కాగా .. టాలీవుడ్ బడా స్టార్ హీరోలుగా చెప్పుకునే ఇద్దరు యంగ్ హీరోలు.. ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించారు . అంతేనా అమ్మడు కూడా అతగాడికి తెలియకుండా ..ఇతగాడితో ..ఇతగాడికి తెలియకుండా అతగాడితో ప్రేమాయణం సాఫీగా కొనసాగించింది . ఫైనల్లీ అమ్మడు డబుల్ గేమ్..లవ్ స్టోరీస్ బయటపడ్డాయి. ఈ క్రమంలోనే నిజం తెలుసుకున్న టాలీవుడ్ హీరోలు ఇద్దరు అమ్మడికి హ్యాండ్ ఇచ్చి సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు . ఈ హీరోలలో ఓ హీరో పెళ్లి కూడా చేసుకునేసాడు .

మరో హీరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు . అయితే ఈ ఇద్దరు హీరోలు ఆ ముద్దుగుమ్మను ప్రేమించే టైంలో చాలా కొట్టుకున్నారట. ప్రతి దాంతో కాంపిటీషన్ ఇస్తూ ఆమె నా సొంతం అంటే నా సొంతం అంటూ పరోక్షంగా ఇద్దరు పగ పెంచుకున్నారట . ఫైనల్లీ ఆ ముద్దుగుమ్మ ఇద్దరినీ కాదని వేరే వాడితో కమిట్ అవ్వడంతో ఇతరులను మోసపోయాం అంటూ తెలుసుకున్నారు.. తప్పు తెలుసుకుని మళ్లి కలిసిపోయి.. ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అందుకే చెప్పేది .. ఏదైనా పని చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ..అని అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ హీరోలు ఎవరో అర్థం అయిపోయింది అనుకుంటాను..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news