సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఎక్స్పోజ్ చేస్తారో మనందరికీ తెలిసిందే . అఫ్కోర్స్ అలా ఎక్స్పోస్ చేస్తేనే వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా మారగలరు . సిగ్గుతో బిడియంతో ఎక్స్పోజ్ చేయకుండా సైలెంట్ గా ఉంటే జనాలు పెద్దగా లైక్ చేయరు. జనాలు పట్టించుకోని హీరోయిన్స్ ను డైరెక్టర్ అసలకే పట్టించుకోరు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీల కన్నా హాట్ ఎక్స్పోజ్ చేస్తున్నారు మన బుల్లితెర ముద్దుగుమ్మలు.
యాంకర్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు సైతం సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ తో ఆకట్టుకుంటూ డబ్బులు కూడ పెట్టుకుంటున్నారు. అయితే అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ యాంకర్ వర్షిణి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై షోస్ లో మెరిసిన యాంకర్ గా పలు ఈవెంట్స్ చేసిన సినిమాలో కూడా తనదైన స్టైల్ లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .
మరీ ముఖ్యంగా వర్షిణి ఎటువంటి డ్రెస్ వేసినా ఆ డ్రెస్ కే అందం వస్తుంది అంటూ ఫాన్స్ చెప్పుకొస్తుంటారు. కాగా డీ షో లో మెంటర్ గా చేసి హైపర్ ఆదితో తనదైన స్టైల్ లో కామెడీ సృష్టించిన వర్షిణి.. ప్రజెంట్ షోస్ లేక సోషల్ మీడియా కే పరిమితమైంది . అయితే వర్షిణి ఇంత అందం గా ఈ ఫీల్డ్ లో క్లిక్ అవ్వకపోవడానికి కారణం ఏంట..? ఆరా తీస్తే ఇండస్ట్రీలో అందం ఒక్కటే కాదు నటన కూడా ఉండాలి ..దానికి తగ్గ టాలెంట్ కూడా ఉండాలి అని అంటున్నారు జనాలు.
అయితే వర్షిణిలో నటన క్వాలిటీస్ తక్కువ.. కొన్ని పాత్రలకు సెట్ అవుతుందే గాని అన్ని పాత్రలకు ఆమె సరిపోదు . ఈ క్రమంలోనే జనాలు వర్షిణిని నటనలేని హీరోయిన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు .. అదిరిపోయే ఫిగర్ ఉన్న సరే ఆ ఫిగర్ ని వాడుకోలేక పోతుంది వర్షిని అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!