సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో నుంచి స్టార్ హీరోగా .. ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన ఈయన .. ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నాడు . కెరియర్ లో ఎన్నెన్నో మంచి పనులు చేసిన చిరంజీవి ..తన కూతుర్ల విషయంలో మాత్రం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
దానికి మెయిన్ రీజన్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . కాగా చిరంజీవి తన కూతుర్ల విషయంలో చాలా గారాబంగా పెంచాడని .. ఆ కారణంగానే తన ఇంటికి వచ్చిన అల్లుళ్లకు కూడా తన కూతుర్ని కష్టపడకూడదుపెట్టకూడదు అంటూ కండిషన్ పెట్టుకోస్తాడని ..వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేయడం.. వాళ్ళు అడిగింది లేదు కాదు అనకుండా ఇవ్వడం వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు .
అంతేకాదు మగాళ్ళ నోరు నొక్కేయబట్టే ఆ ఇంట్లోనే ఆడవాళ్లు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఏది మంచో ఏది చెడొ చిరంజీవి చెబితే బాగుంటుందని మెగా ఫాన్స్ కూడా సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో కొందరు యాంటీ మెగా ఫాన్స్ మెగా అల్లుళ్ళను బకరాలు అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే చిరంజీవి కష్టపడి తెచ్చుకున్న పేరును తన చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియా వేదికగా గంగపాలు చేస్తుంది అంటూ పలువురు మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు..!!