Moviesహనీరోజ్ బ్యాక్ పార్ట్ గురించే ఆమెకు ఇంత క్రేజా.. ఆ స్పెషాలిటీ...

హనీరోజ్ బ్యాక్ పార్ట్ గురించే ఆమెకు ఇంత క్రేజా.. ఆ స్పెషాలిటీ ఇదే..!

హనీరోజ్..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. సాధారణంగా మన టాలీవుడ్‌లో మలయాళ హీరోయిన్స్ హవా ఎక్కువగానే ఉంటుంది. ఆ మధ్య సంయుక్త మీనన్ కూడా ఇలాగే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు హనీరోజ్ గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఆమె నటించిన లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోవడం..దీనిద్వారా ఈ మలయాళ బ్యూటీకి తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం

మలయాళ ముద్దుగుమ్మలు చాలా సెక్సీగా ఉంటారు. అందాల ఆరోబోతలోనూ అసలు వెనక్కి తగ్గరు. ఆ ఇండస్ట్రీలో నిత్యా మీనన్ లాంటి వారు శృంగార చిత్రాల్లో నటించారు. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్స్ దాదాపు బొద్దుగా ఉంటూ కవ్విస్తుంటారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు హనీరోజ్ వచ్చి చేరింది. ఈ బ్యూటీ మన తెలుగు ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. గతంలో కూడా తెలుగు సినిమాలు చేసింది. అయితే, ఇప్పుడు వచ్చినంత పాపులారిటీ అప్పట్లో రాలేదు.

ఆమె ఎప్పుడో 12 ఏళ్ల క్రిత‌మే తెలుగులో సినిమాలు చేసినా అవి చిన్న హీరోల సినిమాలు కావ‌డంతో ఆమెను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌లేదు. గతంలో ఈ బొద్దుబ్యూటీ చేసిన సినిమాలి చాలా చిన్న బడ్జెట్‌తో రూపొందినవి. కానీ, ఇంతకాలానికి అనుకోకుండా బాలయ్య బాబు సినిమాలో అవకాశం రావడం దశ తిరగడం లక్కనే చెప్పాలి. ఇక అప్పటికీ ఇప్పటికీ హనీరోజ్ ఫిజిక్ విషయంలో చాలా మార్పులొచ్చాయి.

బొద్దుగా తయారవడమే కాదు..అమ్మడి బ్యాక్ చూస్తే కేకలు పెట్టాల్సిందే. బాగా లావుగా ఉండే హనీరోజ్ బ్యాక్ ఇప్పుడు హాట్ టాపిక్. అమ్మడు నవ్వుతూ ఎటు తిరిగినా కెమెరాలన్నీ ఆమె బ్యాక్ మీదే ఫోకస్ అవుతున్నాయి. ఆ బ్యాక్ ఫొటోలను నెటిజన్స్ తెగ షేర్ చేసుకుంటూ రక రకాల హాట్ కామెంట్స్ పెడుతున్నారు. హనీ నీ బ్యాక్ సూపర్..ఒక్కసారి పట్టుకొని…అంటూ డ్యాష్ పెట్టేస్తున్నారు.

రౌండ్‌గా నిండు కుండలా అనిపిస్తున్న హనీరోజ్ బ్యాక్ మీద మాస్ జనాలలోనూ రసవత్తరమైన చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా అమ్మడి బ్యాక్ మన తెలుగు ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకుంటుందని తను కూడా ఊహించి ఉండదు. ఇక తొడలు చూపిస్తూ నాభి అందాలను ప్రదర్శిస్తే కొరికేయాలని తహ తహలాడతారేమో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news