MoviesSurekha Vani చడ్డి అందాలతో రెచ్చిపోయిన సురేఖా వాణి.. సెక్సీనెస్ అంత...

Surekha Vani చడ్డి అందాలతో రెచ్చిపోయిన సురేఖా వాణి.. సెక్సీనెస్ అంత అందులోనే ఉందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. చేసిన ముద్దుగుమ్మ మళ్ళీ మళ్ళీ హాట్ హాట్ ఫోటోషూట్ చేస్తూ చూపించిన అందాలనే మళ్ళీ మళ్లీ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టి రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు. కేవలం హాట్ బేబీస్ .. యంగ్ బ్యూటీలు మాత్రమే.. ఇలా ఎక్స్పోజింగ్ చేస్తున్నారా ..? అంటే నో అని చెప్పాలి. వయసు అయిపోయిన సరే హాట్ సెక్సీ ఫిగర్ ఉన్న హాట్ ఆంటీస్ కూడా అందాలను రెచ్చిపోయి మరి ఓపెన్ గా చూపిస్తున్నారు .

అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న సురేఖ వాణి . పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇప్పటికే పలు సినిమాలలో అమ్మగా , వదినగా హీరోకి అక్కగా పలు పాత్రలో నటించిన సురేఖ వాణి.. సినిమా తెరపై ఎంత పద్ధతిగా ఎంత చక్కగా ఉంటుందో.. సినిమా తెర వెనుక అంత హాట్ గా ఎ..క్స్పోజింగ్ గా సెక్సీ గా ఉంటుంది . ఆఫ్కోర్స్ తన పర్సనల్ లైఫ్ అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. కానీ ఆమె పర్సనల్ గా తీసుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి పబ్లిక్ గా తనను తానే ట్రోల్ చేయించుకునే విధంగా చేస్తూ ఉంటుంది సురేఖ వాణి అంటూ కొందరు ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉంటారు .

పెళ్లి కావాల్సిన కూతురు ఉన్నా సరే కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ తనకంటూ సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న సురేఖవాణి .. చిట్టిపొట్టి బట్టలతో అల్లాడించేస్తుంది. మరి ముఖ్యంగా రీసెంట్ గా ఆమె పొట్టి నిక్కర్లో తన హాట్ అందాలను వలకబోసింది. దీనిపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . సురేఖ వాణిలో ఉండే సెక్సీనెస్ అంతా అందులోనే ఉందని ..అది చూసే కుర్రాళ్ళు ఇష్టపడుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు . మరి కొందరు ధైస్ తోనే పిచ్చెక్కించేస్తున్నావ్ సురేఖవాణి.. సినిమాలో హీరోయిన్ ట్రై చెయి అంటూ ఓవర్గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news