MoviesNikhil - Supritha నిఖిల్-సుప్రిత ల మధ్య ప్రేమ పుట్టడానికి...

Nikhil – Supritha నిఖిల్-సుప్రిత ల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఆమె నా..? .. ఈ ట్వీస్ట్ ఏంటి అమ్మడు..!!

ప్రేమ .. ఎప్పుడూ.. ఎవరికీ .. ఎలా పడుతుందో ఎవరు చెప్పలేరు అంటుంటారు . బహుశా సురేఖ వాణి కూతురు సుప్రిత విషయంలో అదే జరిగి ఉండొచ్చు. మనకు తెలిసిందే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసుకునే సురేఖ వాణి కూతురు సుప్రితని కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా తల్లికి మించిపోయిన రేంజ్ లో హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అమ్మడు ఖాతాలో ఫ్రెండ్స్ ఎక్కువే .

అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ట్రై చేస్తున్న సుప్రీత.. ప్రముఖ యూట్యూబఅర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి మెయిన్ రీజన్ జీ తెలుగులో వాలెంటైన్స్ డే సందర్భంగా కండక్ట్ చేసిన షో కి ఈ కపుల్ జంటగా అటెండ్ అయ్యారు . వీరిద్దరూ షో లో కనిపించి తమ పరిచయం జర్నీ గురించి చెప్పేసరికి అంత లవ్ లో ఉన్నారని అనుకుంటున్నారు. అంతే కాదు గతంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఇన్స్టాలో కొన్ని ఫన్నీ ఫన్నీ వీడియోస్ రీల్స్ షేర్ చేసారు .

అంతేనా ఇన్స్టాల్ లో వీళ్ళు కలిసి దిగ్గిన కొన్ని ఫోటోలు షేర్ చేసి లవ్ సింబల్ ని క్యాప్షన్ గా జోడించారు. ఇంకేముంది త్వరలోనే సుప్రీత -నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. దీనిపై వీరు స్పందించకపోతే మేటర్ మరింత ముదిరి పోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు జనాలు . అంతేకాదు వీళ్ల ను కలిపింది కూదా సురేఖా నే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం దీనిపై సుప్రిత ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news