సినిమా ఇండస్ట్రీలో నందమూరి అనే పేరుకు ఎలాంటి ప్రత్యేక గౌరవం ఇస్తారో మనందరికీ తెలిసిందే . హాలీవుడ్ ప్రముఖులు కూడా నందమూరి అనే పదం వినగానే చేతులెత్తి దండం పెడతారు . అంతలా నందమూరి తారక రామారావు గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. నందమూరి హీరోతో నటించాలి అన్నా..ఆ ఇంటికి కోడలు అవ్వాలన్నా ఎంతో అదృష్టం ఉండాలని అందరూ అంటుంటారు . ఆ అదృష్టం కోసమే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ చాలా మంది టృఐ చేసారు. కానీ ఎవ్వరికి వర్క్ అవుట్ అవ్వలేదు.
నందమూరి కోడలు అవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ తో గాసిప్స్ వచ్చేలా ట్రై చేసింది అప్పట్లో ఓ హీరోయిన్. అంతేనా హద్దులు మీరు నటించింది. అప్పట్లో ఆ హీరోయిన్ ఎన్టీఆర్ తో నడిపిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సమీరారెడ్డి . నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాల్లో నటించే టైంలోని తనపై గాసిప్స్ వచ్చేలా తారక్ తో ప్రవర్తించిన సమీరారెడ్డి.. నందమూరి ఇంటికి కోడలుగా కావాలని తెగ ట్రై చేసిందట. నందమూరి హీరోకు ప్రపోజ్ కూడా చేసిందట . కానీ తారక ఈ ప్రేమ దోమ అంటూ ఏదీ నమ్మరు కాబట్టి సున్నితంగా రిజెక్ట్ చేసారట.
ఏదో సరదాగా చెప్తుంది అంటూ లైట్ గా తీసుకున్నారట . అయితే సమీరా నిజంగానే నందమూరి హీరోను ప్రేమించిందని ..కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో తమపై గాసిప్స్ వచ్చేలా ప్రవర్తించింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇదే విషయం తెలుసుకున్న హరికృష్ణ ..ఆమెకి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట . “ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్ ..నువ్వు నా కూతురు లాంటి దానివి .. తారక్ కి నిజంగా ఇష్టం ఉంటే.. నిజంగా నేనే నిన్ను కోడలుగా చేసుకునే దాని.. వాడికి అలాంటి ఆలోచన లేదు.. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో” అంటూ పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చేలా సమీరా రెడ్డిని భయపెట్టారట . ఈ క్రమంలోని అమ్మడు టాలీవుడ్ లో సినిమాలు చేయడమే ఆపేసింది . ఎంతలా అంటే ఇప్పటికి టాలీవుడ్ లో సినిమా ఆఫర్లు వస్తుంటే రిజెక్ట్ చేసేంతలా..కానీ అప్పట్లో మాత్రం సమీరా నందమూరి కోడలు అవ్వబోతుంది అంటూ తెగ వార్తలు వినిపించాయి..!!