సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఏవేవో జరుగుతున్నాయి . చూడముచ్చటగా ఉండే జంటలు అందరూ విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు . కొందరు పెళ్ళికి ముందే బ్రేకప్ చెప్పేసుకొని తమ ప్రేమను తుంచేసుకుంటున్నారు . రీజన్స్ ఏవైనా కానీ ఇలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు బ్రేకప్ చెప్పేసుకోవడం విడాకులు తీసుకోవడం సినీ జనాలకు చాలా బాధ కలిగిస్తుంది .
కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు . అయితే రీసెంట్ గా విడాకులు తీసుకున్న కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో కొన్ని మనస్పర్ధలు కారణంగా భార్యకు విడాకులు ఇచ్చేసాడు . సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి సినిమాలు లేక ఫుల్ డిప్రెషన్ కి లోనైన ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .
ఇప్పటికే ఈ హీరోకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు ఇచ్చేసిన ఈ హీరో మరో హీరోయిన్‌తో సీక్రెట్ గా మింగిల్ అవుతున్నాడట. ఈ క్రమంలోనే గురుడు మంచి స్పీడ్ మీద ఉన్నట్లు ఉన్నాడు..దాని రిజల్ట్ నే ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా చెబుతున్నారు . దీంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది . పైకి సైలెంట్ గా కనిపించే ఈ హీరో ఇలాంటి పనులు చేస్తాడా..? మంచి రసికుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!