రాను రాను జబర్దస్త్ లో డైలాగ్స్ ..పంచెస్ ఏ రేంజ్ లో వల్గర్ గా ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో రెచ్చిపోయి డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నాడు . ఇమ్మానుయేల్ – వర్ష అయితే మరీ ఓవర్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కమెడియన్ ఇమ్మానుయేల్ -రష్మి మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.
మరి ముఖ్యంగా రష్మీ ఇంత బోల్డ్ గా తయారైంది ఏంటి అన్న ప్రశ్న అభిమానులు మింగుడు పడనీకుండా చేస్తుంది. ప్రోమో ఆధారంగా ఇమ్మానుయేల్ -బుల్లెట్ భాస్కర్ -వర్ష- ఆటో రాంప్రసాద్ – గెటప్ శ్రీను పెర్ఫామ్ చేసిన స్కిట్లు చూపించారు . ఇదే క్రమంలో వర్ష చేసిన స్కిట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. కాగా బుల్లెట్ భాస్కర్ ఇంద్ర చిత్రంలోని సన్నివేశాన్ని పేరడీ చేస్తారు. ఈ క్రమంలోనే 200 కోట్లు గ్యారెంటీ అని బుల్లెట్ భాస్కర్ అంటాడు.
కాగా మధ్యలో దుబాయ్ లో ఉంటది ఏంటది అని భాస్కర్.. ఇమ్మాన్యూల్ ని అడగగా.. బుర్జ్ ఖలీఫా అని సమాధానం ఇస్తాడు. వెంటనే వర్షని చూపించి అదేంటి అని అడుగుతాడు.. దీనితో ఇమ్మాన్యూల్.. మియా ఖలీఫా అని బదులిస్తాడు. వెంటనే మేటర్ లోకి ఇన్వాల్వ్ అయిన రష్మీ “వీడియోలు బాగా చూస్తున్నావుగా.. బయటపడిందిలే ” అంటూ సమాధానం చెబుతుంది . రష్మీకి ఘాటైన కౌంటర్ వేస్తాడు ఇమ్మన్యూయేల్..” ఏం మాట్లాడుతున్నావు ..నేను ఆమెకి సబ్ స్క్రైబర్ ని”..అంటూ రివర్స్ కౌంటర్ వేస్తారు. హైలైట్ ఏంటంటే ఈ స్కిట్లో పోర్న్ స్టార్ తో వర్ష ని పోల్చడం ఆమె అభిమానులకు షాకింగ్ గా ఉంది . ఏది ఏమైనా సరే రాను రాను జబర్దస్త్ లో వల్గారిటి అనేది రోజు రోజు కు పెరిగిపోతుంది అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ స్కిట్ . రష్మి కూడా అలాగే తయారవుతుంది. బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ తనకున్న పరువును తీసేసుకుంటుంది అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..!!