MoviesRai Lakshmi హీరోయిన్స్ బికినీ వేసుకునేది అందుకేనా..? పచ్చి బూతుని చూపిస్తుందిగా..రాయ్...

Rai Lakshmi హీరోయిన్స్ బికినీ వేసుకునేది అందుకేనా..? పచ్చి బూతుని చూపిస్తుందిగా..రాయ్ లక్ష్మి రాటు తేలిపోయిందిరోయ్..!

ల‌క్ష్మీరాయ్‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి కొన్నేళ్ల పాటు సినిమాల్లో హాట్ హాట్ షోలు చేసిన ఆమె త‌ర్వాత రాయ్‌ల‌క్ష్మిగా మారిపోయింది. దాదాపుగా రెండు ద‌శాబ్దాల పాటు ఆమె సినిమా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోంది. ఆమె కెరీర్‌లో ఎన్నో కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయి. అస‌లు బోల్డ్ నెస్ పాత్ర‌ల‌కు ఆమె పెట్టింది పేరు. ఆ త‌ర్వాత లారెన్స్ డైరెక్ష‌న్‌లో వ‌రుస‌గా సినిమాలు చేసి అత‌డితో ఎఫైర్ న‌డిపింద‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఆ త‌ర్వాత ఏకంగా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీతోనూ ఎఫైర్ పెట్టుకుని డేటింగ్ కూడా చేసింది.

ధోనీ సాక్షిని పెళ్లి చేసుకున్నాక అత‌డికి దూర‌మైంది. అయితే ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలు, బికినీ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేవాళ్ల‌కు మాత్రం మాంచి కిక్ అయితే ఇస్తూనే ఉంటోంది. అయితే మిగిలిన స్టార్ హీరోయిన్ల‌తో పోలిస్తే రాయ్‌ల‌క్ష్మికి కాస్త ల‌క్ త‌క్కువే అనుకోవాలి. ఎంత అందాలు చూపించినా.. ఇన్నేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అయితే రాలేదు.

తెలుగులో పెద్ద హీరోల సినిమాల్లో చేసిన ఐటెం సాంగ్‌లు మాంచి క్లిక్ అయినా కూడా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. లాంగ్ జ‌ర్నీలో ఆమె 50కు పైగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాలు హిట్ అయినా చిన్న హీరోలు.. చిన్న పాత్ర‌లు కావ‌డంతో అవి ఎవ్వ‌రికి రిజ‌స్ట‌ర్ కాకుండా పోయాయి. ఇక ఫిట్‌నెస్‌తో పాటు ప‌ర్‌ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేసే విష‌యంలో రాయ్‌ల‌క్ష్మికి ఆమే సాటి.

ఇక తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాలో ఓ బికినీ ఫొటోతో సంద‌డి చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని ఒడ్డున కూర్చొని చాలా రిలాక్స్‌డ్‌గా సేద తీరుతోంది. ఈ ఫొటోలో ఆమె చాలా హాట్‌గా ఉంది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా రాయ్‌ల‌క్ష్మి బాడీలో వ‌న్నె ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ప‌చ్చి బోల్డ్‌గా బాడీ చూపించే విష‌యంలో బాగా రాటు దేలిపోయిన‌ట్టు ఉంది. ఇంత చేసినా ఆమెకు ఛాన్సులు వ‌స్తాయో లేదో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news