MoviesDivorce ఓ మై గాడ్: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో బ్రదర్..?...

Divorce ఓ మై గాడ్: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో బ్రదర్..? అన్నతోనే అక్రమ సంబంధమా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ విడాకులు తీసుకొని వేరువేరుగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే స్టార్ హీరో హీరోయిన్స్ చాలామంది విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతున్నాడు స్టార్ హీరో తమ్ముడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుని చాలా కాలమే అవుతున్న ఈ హీరో పెళ్లి తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు.

సినిమా ఇండస్ట్రీలోకి అన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మల్టీ టాలెంటెడ్ అబ్బాయి .. చేసింది తక్కువ సినిమాలు ఆయన ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక వేరియేషన్స్ ని చూపించి అన్నకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో చాలా డల్ గా ఉండే ఈ హీరో ని ఆయన ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా పుష్ చేస్తూనే ఉంటారు . త్వరలోనే ఈ హీరో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ హీరో తన సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ తో కిచ్ – కిచ్ సంబంధం నడిపిస్తున్నాడని సినీ ఇండస్ట్రీ కోడై కూసింది. అయితే, ఆమెని వాడుకుని వదిలేసిన ఈ హీరో ఫైనల్లీ అమ్మ చెప్పిన సంబంధం చేసుకున్నాడు . దీంతో ఆ స్టార్ హీరోయిన్ ఆయనని వదిలేసి సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు అతగాడికి మించిన ఆస్తిని సంపాదించుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది . ఇలాంటి క్రమంలోనే ఆ స్టార్ హీరో మళ్ళీ ఆ హీరోయిన్ పై మోజు పుట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ కారణంగానే మళ్ళీ భార్యకి తెలియకుండా హీరో గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ ని మీట్ అవుతున్నాడని ..ఇది తెలుసుకున్న ఆ హీరో భార్య అతగాడికి డివోర్స్ ఇవ్వడానికి సిద్ధపడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇదివరకే ఈ జంట విడాకులు తీసుకోవాలి అని కోర్టు వరకు వెళ్లి..పెద్దలు నచ్చజెప్పడంతో బుద్దిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు . మళ్ళీ ఇలా హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేసి తన సంసారాన్ని నాశనం చేసుకుంటున్నాడు ఆ హీరో అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . అంతేకాదు ఇతగాడు విడాకుల కోసం అన్న తోనే అక్రమ సంబంధం అంటగట్టాడట. ఆ బాధను తట్టుకోలేకనే.. భార్య విడాకులు తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోకుండా బుద్దిగా కాపురం చేసుకుంటే బాగుంటుంది అంటూ సొల్యూషన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news