ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార.. సినిమాలకు బ్రేక్ చెప్పింది . తన వద్దకు వచ్చిన డైరెక్టర్ లకు నయనతార రీజన్ చెప్పకుండా ..కధ వినకుండానే రిజెక్ట్ చేస్తుంది . రిజెక్ట్ చేయడంతో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు బ్రేక్ చెప్పింది అన్న న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
అయితే ఇదే క్రమంలో నయనతార ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు . గతంలో సావిత్రి చేసిన తప్పే నువ్వు చేస్తున్నావ్ అంటూ మండిపడుతున్నారు . మనకు తెలిసిందే సావిత్రి భర్త కోసం సినిమాలు ఆపడానికి కూడా సిద్ధపడింది . ఆ తర్వాత భర్త ప్రోత్సాహంతో సినిమాలోకి వచ్చి కొని అనివార్య కారణాల చేత తాగడానికి బానిసై తన కెరీర్ ని పాడు చేసుకునింది. సినిమా ఆఫర్స్ తగ్గించుకునింది .
అయితే నయనతార మాత్రం ఇక్కడ తన బిడ్డల విషయంలో సినిమాలను ఆపేయాలని చూస్తుందట . అయితే విగ్నేశ్ మాత్రం నయనతారకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదంటూ తెలుస్తుంది. నయనతారను సినిమాలు చేయమని చెప్పకుండా.. కూల్ గా రియాక్ట్ అవుతున్నారట . ఇదే విగ్నేష్ చేస్తున్న తప్పు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ సినిమాలు ఆపేస్తే ఫైనాన్షియల్ గా కూడా మీకు ఇబ్బంది అవుతుంది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఒకవేళ నిజంగా నయనతార సినిమాలు ఆపేస్తే మాత్రం మరో సావిత్రిలా తయారవడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో ..ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?