ఓ మై గాడ్ కిరా అద్వానీ ప్రెగ్నెంటా..? అందుకే ఇంత త్వరగా పెళ్లి చేసుకుందా..? ప్రజెంట్ ఇదే కామెంట్స్ బాలీవుడ్ మీడియా ని షేక్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కీయారా అద్వానీ.. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఫిబ్రవరి 6న గ్రాండ్గా జైపూర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
వీళ్ళ పెళ్లి సినిమా ధీమ్ ని తలపించే విధంగా జరిగింది . పెళ్లి బట్టల్లో కీయారా అచ్చం యువరాణిలా కనిపించింది. బాలీవుడ్ లోనే గ్రాండ్ వెడ్డింగ్ గా చేసుకున్న జంట గా పేరు సంపాదించుకున్న ఈ జంట .. రీసెంట్ గానే చాలా అట్టహాసంగా తమ రిసెప్షన్ కి సంబంధించిన వేడుకలను జరుపుకుంది . కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న కేఆర్ కే చేసిన ట్విట్ సంచలనంగా మారింది .
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ట్రెండ్ మారింది. ” ఫస్ట్ ప్రెగ్నెన్సీ .. ఆ తర్వాతే పెళ్లి “అంటూ చెప్పుకొచ్చాడు. “ఈ కొత్తజంట కూడా అదే ఫాలో అయింది” అంటూ కౌంటర్ వేశాడు . ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కీయారా అద్వానీ – సిద్ధార్ధ్ మెళొత్రాలను టార్గెట్ చేశాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!