Movies"అవి అందాలా..ఆటో బాంబులా"..హాట్ హీరోయిన్ పిక్స్ పై పచ్చి బూతు కామెంట్స్.....

“అవి అందాలా..ఆటో బాంబులా”..హాట్ హీరోయిన్ పిక్స్ పై పచ్చి బూతు కామెంట్స్.. వినలేం రా బాబోయ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల జాబితా రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. మనకి తెలిసిన హీరోయిన్స్ ఏ కాదు ..ఫేమస్ కానీ ..పాపులారిటీ దక్కించుకొని హీరోయిన్స్ కూడా అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు . ఎంతలా అంటే ఒంటిమీద బట్ట ఉందా..? లేదా..? కావాలనే ఒంటి మీద బట్టలు తీసేస్తున్నారా..?అనేంతలా వల్గారిటీ పుట్టించేలా తమ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో నిరంతరం హాట్ కామెంట్స్ అందుకుంటున్నారు.

కాగా తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది మోడల్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకోవాలని చూస్తున్న కావ్య ధపర్. ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేదు కానీ ఏక్ మినీ కధా సినిమా హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన పేరు కన్నా సినిమాతోనే గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ . మరీ ముఖ్యంగా కావ్య ధపార్ చేసింది చాలా తక్కువ సినిమాలు. హిట్ కొట్టింది మరి తక్కువ . అయినా కానీ సోషల్ మీడియాలో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . దానికి కారణం ఆమె అందాలను ఆరబోసే పద్ధతే.

సిగ్గు బిడియం ఏం మాత్రం లేకుండా ఉన్న అందాలను పబ్లిక్ గా ఆరబోయడంలో కావ్య ధపార్ తరువాతే ఎవరైనా. ముంబై బ్యూటీగా పేరు సంపాదించుకున్న కావ్య ధపర్.. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది . కాగా స్వతహాగానే బోల్డ్ గా ఉండే కావ్య ఫోటోషూట్స్ లో మరింత బోల్డ్ గా రెచ్చిపోతుంది . రీసెంట్గా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా తన ఎదభాగాలను క్లోజ్ గా జూమ్ లో చూపిస్తూ హాట్ నెస్ కే హీట్ నెస్ పెంచేసింది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . అవి అందాలు కాదు నువ్వు ఐటం బాంబ్ అంటుంటే .. అవును అవి ఆటో బాంబుల్లానే ఉన్నాయి అంటూ పచ్చిగా బూతు పదాలను వాడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో కావ్య ధపర్ కి సంబంధించిన ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news