MoviesSreeja-Kalyan Dev మాజీ మొగుడికి మెగా డాటర్ గూబ గుయ్యమనే ఆన్సర్.....

Sreeja-Kalyan Dev మాజీ మొగుడికి మెగా డాటర్ గూబ గుయ్యమనే ఆన్సర్.. శ్రీజ అంత పతివ్రతా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మెగా డాక్టర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ కి మించిపోయిన రేంజ్ లో సోషల్ మీడియాలో నిరంతరం ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే శ్రీజ పై ఇప్పటివరకు పాజిటివ్గా రియాక్ట్ అయిన జనాలే లేరు . కానీ రీసెంట్గా పెట్టిన పోస్ట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . దానంతటికీ కారణం ఆమె పోస్ట్ చేసే కొన్ని గంటల ముందే కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్ వేసిన పోస్ట్ నే కారణమంటూ తెలుస్తుంది .

మనకు తెలిసిందే శ్రీజ కళ్యాణ్ దేవ్ ఒకప్పుడు భార్యాభర్తలు గా ఉండేవారు . ఇప్పుడు విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అది అఫీషియల్ గా ప్రకటించలేదు . కచ్చితంగా దూరంగా ఉన్నారు అంటూ మెగా ఫాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు .. వాళ్లు మనల్ని ఎలా ట్రీ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అంటూ శ్రీజకు పరోక్షకంగా కౌంటర్ వేశాడు . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న శ్రీజ – కళ్యాణ్ దేవ్ పోస్టుకు రివర్స్ కౌంటర్ వేసింది.

రీసెంట్గా కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..”ఎదుటివాళ్ళు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు.. వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్. ఈ క్రమంలోనే శ్రీజ..”ఒకరిని ప్రేమించడం అంటే వారు మీతో మరింత ప్రేమలో పడేలా చేయడం కాదు.. మీరు ఎప్పుడైనా చేయాల్సింది ఎదుటివారిలో ప్రేమను గుర్తించడం ..ప్రేమను వెతకడం కాదు ..అది ప్రతి చోటా ఉంటుంది” అంటూ ఘాటుగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ కు కౌంటర్ ఇచ్చింది .

ఈ క్రమంలోని ఆమె చెప్పింది కరెక్టే కదా అంటూ మెగా ఫాన్స్ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు . ఇన్నాళ్లు శ్రీజన్ని తిట్టిపోసిన మెగా ఫ్యాన్స్.. ఆమెను శ్రీజ సైడ్ నుంచి కూడా ఆలోచించండి ..ఎన్ని బాధలు పడుంటే .. ఆమె డివర్స్ ఇచ్చి ఉంటుంది .. ఆమె కూదా ఓక ఆడపిల్లేగా.. ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొందరు మెగా ఫాన్స్ ఆమెను మెగా ప్రతివత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోని శ్రీజ పై పలువురు జనాలు పాజిటివ్గా స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా డాటర్ వ్శ్ మెగా మాజీ అల్లుడు పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news