MoviesKalyan Dev "అసలు తప్పు అదే"..ఫస్ట్ టైం పై విడాకులపై క్లారిటీ...

Kalyan Dev “అసలు తప్పు అదే”..ఫస్ట్ టైం పై విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా మాజీ కళ్యాణ్ దేవ్..!?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే .. అది ఖచ్చితంగా మెగా డాటర్ శ్రీజ – కళ్యాణ్ దేవ్.. విడాకుల వ్యవహారమే. వీళ్ళు విడాకులు తీసుకున్నారా..? లేక తీసుకోబోతున్నారా..? తీసేసుకున్నారా ..? ఇప్పటివరకు దేనిపై క్లారిటీ ఇవ్వకుండా గోడమీద పిల్లిలా ఉన్నారు ఈ జంట అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మనకి తెలిసిందే మెగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మెగా పరువు ని పైకి లేపుతున్నారు.. అయితే శ్రీజ మాత్రం తెలుసో తెలియకో చేసిన తప్పులకి పరోక్షకంగా వాళ్ళ నాన్నని కౌంటర్ చేస్తున్నారు కొందరు జనాలు .

కాగా మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ అతనికి విడాకులు ఇచ్చేసి .. రెండోసారి పెద్దలు చెప్పిన కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . అయితే గత సంవత్సర కాలం నుండి అతగాడికి దూరంగా ఉంటుంది . వీళ్ళు విడాకులు తీసుకున్నారా..? అంటే అఫీషియల్ గా ప్రకటించడం లేదు . పోనీ దగ్గరగా ఉన్నారా అంటే అదీ లేదు .. దూరం గానే ఉంటూ పరోక్షకంగా విడాకులపై హింట్ ఇస్తూనే ఉన్నారు. దీంతో విడాకులు తీసుకున్నారు అంటూ మెగా కాంపౌండ్ నుంచి కొందరు గట్టిగా చెబుతున్న అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు.

కానీ రీసెంట్గా కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ చూస్తే మెగా డాటర్ తో తెగదెంపులు చేసేసుకున్నట్లే కన్ ఫామ్ చేశాడు కళ్యాణ్ దేవ్. రీసెంట్గా ఫిబ్రవరి 11 న ఆయన తన పుట్టినరోజును చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే తన కూతురు నవిష్కకి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ గా “ఐ మిస్ యు తల్లి “అంటూ పోస్ట్ చేశారు. దీంతో అన్ అఫ్షీయల్ గా విడాకులను కన్ ఫామ్ చేసాడు. మొదటిసారి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన శ్రీజ రెండోసారి వివాహ బంధం విషయంలో చాలా గట్టిగా ఉండాలని ఆమె చేసిన తప్పే ఇలా ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని కనీసం ఇప్పటికైనా మేల్కొని పద్ధతిగా ఉంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు జనాలు. అయితే ఇద్దరిలో ఎవరిది తప్పో ఆ భగవంతుడికి తెలియాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news