Moviesఅమ్మ బాబోయ్ : మహేశ్ బాబు ఇంత రొమాంటికా..పెళ్లి రోజున నమ్రతకు...

అమ్మ బాబోయ్ : మహేశ్ బాబు ఇంత రొమాంటికా..పెళ్లి రోజున నమ్రతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలోనే క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హ్యాండ్ సమ్ హీరో ..ప్రెసెంట్ తన భార్యతో కలిసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు మహేష్ బాబు – నమ్రత పెళ్లి రోజు . ఈ స్పెషల్ డే ని సెలబ్రేట్ చేసుకొవడానికి నమ్రతా – మహేష్ లు స్పెయిన్ కి వెళ్ళిపోయారు.

తమ పెళ్లికి సంబంధించిన రేర్ పిక్స్ ను నమ్రత-మహేశ్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు రొమాంటిక్ గా విష్ చేసుకున్నారు . కాగా నమ్రత సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు తనలోని ప్రేమను వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నమ్రత రాసుకోస్తూ..” 18 ఏళ్ల కింద మేము తీసుకున్న మంచి నిర్ణయమే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది ..మహేష్ బాబుకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు” అని పేర్కొంది .

మహేష్ బాబు కూడా..” మేము 18 సంవత్సరాల క్రితం చాలా క్రేజీగా చాలా ప్రేమగా గడిపాం.. ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను .. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నమ్రత” అంటూ క్యూటుగా విషెస్ తెలిపారు. అంతే కాదు ఈ స్పెషల్ డే కానుకగా నమ్రతకు అద్దిరిపోయే డైమెంట్ నెక్ సెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారట”. భార్యను ఎలా చూసుకోవాలో మహేశ్ బాబు దగ్గర నుండే నేర్చుకోవాలి ఈ మగాళ్లు అంటూ లేడీస్ ఫన్నీ గా కౌంటర్స్ వేస్తున్నారు..!!

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FurstrulyMahesh%2Fstatus%2F1623887065325928448&widget=Tweet
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news