Moviesసుజాత కంటే ముందే రాకేష్ ఆమెను ప్రేమించాడా..? కొత్త జంట ప్రేమలో...

సుజాత కంటే ముందే రాకేష్ ఆమెను ప్రేమించాడా..? కొత్త జంట ప్రేమలో అద్దిరిపోయే ట్వీస్ట్..!!

సోషల్ మీడియాలో ఇన్నాళ్లు ట్రోలింగ్ కి గురైన జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ .. జోర్దార్ సుజాత ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . ఇన్నాళ్లు ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు.. టిఆర్పి కోసమే ఇలా చేస్తున్నారా..? అంటూ జనాల దగ్గర హాట్ కామెంట్స్ దక్కించుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు.

అయితే ఇలాంటి క్రమంలోనే రాకింగ్ రాకేష్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి రాకింగ్ రాకేష్ కు కెరియర్ ఇచ్చింది జబర్దస్త్ నే. ఈ షో స్టార్ట్ అవ్వక ముందు రాకింగ్ రాకేష్ పేరు ఎవరికీ తెలియదు . కాగా రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఉండే బుల్లితెర నటితో ప్రేమాయణం నడిపాడని ఆమెకు కూడా రాకేష్ అంటే చాలా ఇష్టం అని ..పుకార్లు వినిపించాయి.

కానీ క్యాస్ట్ పరమైన వ్యతిరేకతతో ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదని .. ఆ టైంలోనే రాఆ ముద్దుగుమ్మ రాకేష్ ను వదిలిపెట్టి మరొక్క వ్యక్తిని పెళ్ళాడింది అంటూ సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది . కాగా ఆ బాధ నుంచి కోలుకోవడానికి సుజాత ఆయనకు చాలా హెల్ప్ చేసిందని.. ఆ టైంలోనే టిఆర్పి కోసం మల్లెమాల కూడా రాకేష్ సుజాతలను కలపడానికి చాలా ట్రై చేసిందని.. వీళ్ళు మల్లెమాల వాళ్ళు రీల్ లో కలపడానికి చూస్తే రియల్ గానే వాళ్ల మధ్య ప్రేమ చిగురించి .. ఇప్పుడు పెళ్లి చేసుకొని భార్యాభర్తల అయ్యే వరకు తీసుకొచ్చారని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే జబర్దస్త్ పుణ్యమా అంటూ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సుజాత – రాకింగ్ రాకేష్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news