Moviesమగాళల్లో నయనతార కి అదే నచ్చదా..? అందుకే వీళ్లని వదిలేసిందా..?

మగాళల్లో నయనతార కి అదే నచ్చదా..? అందుకే వీళ్లని వదిలేసిందా..?

సినిమా ఇండస్ట్రిలో నయనతార కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. సౌత్ లోనే క్రేజియస్ట్ హీరోయిన్గా అభిమానులు చేత ట్యాగ్ చేయించుకుని శభాష్ అనిపించుకుంటుంది. అంతేకాదు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నయనతార రికార్డులను బద్దలు కొట్టింది.

ఇక ఎక్కువ లేడి ఓరియంటెడ్ మెసేజ్ కంటెంట్ సినిమాల పైన కాన్సన్ట్రేషన్ చేశారు నయనతార .
తన కెరియర్ లో ఎంతోమంది హీరోస్తో, డైరెక్టర్స్ తో అఫైర్స్ మైంటైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ దానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చాయి . కాగా అందరికన్నా ఎక్కువగా హైలెట్ అయింది నయనతార – శింబుతో నడిపిన ప్రేమాయణం ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిన తంతు.. ఇవి సోషల్ మీడియాలో ఇప్పటికీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

అయితే నయనతార ఇంతమంది అబ్బాయిలతో అఫైర్స్ నడిపి సెట్ కాక పోవడానికి కారణం అబ్బాయిలలో ఉండే హెడ్ వెయిట్ అంటూ తెలుస్తుంది.మొదటి నుంచి తాను చెప్పిందే జరగాలి అనుకునే నయనతార ఎక్స్పెక్టేషన్స్ కు వాళ్లు రీచ్ కాలేకపోయారట . ప్రభుదేవా – శింభు కారణంగానే వాళ్లతో బ్రేకప్ చెప్పేసుకుందని.. కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే నయనతారను కూడా వాళ్ళు అలాగే లైట్ గా తీసుకున్నారని .. కేవలం ఎంజాయ్మెంట్ కోసమే ఆమెతో లవ్ ఎఫైర్ నడిపారని ..పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇద్దరికీ లేదని జనాలు కూడా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . ఏది ఏమైనా సరే నయనతార తన కెరియర్లో ఎన్నో రాంగ్ స్టెప్స్ తీసుకున్న విగ్నేష్ ను పెళ్లి చేసుకొని గుడ్ స్టెప్ తీసుకుంది అంటూ కొందరు ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటే ..పాపం నయనతారను పెళ్లి చేసుకొని విగ్నేష్ బలైపోయాడు ..అన్నీ తెలిసి ఎలా చేసుకున్నాడో ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news