MoviesShreya శ్రియని ఇంకా అలా వాడుతున్నారా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

Shreya శ్రియని ఇంకా అలా వాడుతున్నారా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ అందాల తాకిడితో కుర్రాళ్లకి జ్వరమొస్తుంది ముసలాళ్ళకి ఒణుకొస్తుంది. అలాంటి ఘాటు అందాలను బయటపెడితే ఎవరికైనా గులాబ్ జాములు జారి కిందకివెళతాయి. శ్రియ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికే 15 ఏళ్ళు దాటిపోయింది. ఇన్నేళ్ళు దాటినా కూడా శ్రీయ అందాల తరుగుదలలో ఏమాత్రం తేడా కనిపించడం లేదు. పెళ్ళైయ్యాక చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ, ఈ హాట్ బ్యూటీకి మాత్రం భర్త నుంచి ఎలాంటి అడ్డంకులు లేవు.

అందుకే, పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్‌గా నటిస్తూనే ఉంది. అంతేకాదు, భర్తతో కలిసి డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ నానా రచ్చా చేస్తుంటుంది. భర్త కూడా తనకి తగ్గట్టే సపోర్ట్ చేస్తున్నారు. శ్రీయ ఎంత అందాల ప్రదర్శన చేసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్ప ఎప్పుడూ అడ్డుపడింది లేదు. అందుకే, సడన్‌గా చుట్టూ ఎంతమంది ఉన్నా లటుక్కున కిస్సు పెట్టేసి నవ్వేస్తుంది.

ఈ వీడియోస్ ఎంత వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక తన సోలో ఫొటో షూట్స్ గురించైతే నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్కే. అంతగా అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఈ పిక్స్ చూస్తే శ్రీయాకి అసలు పెళ్ళైందా..బిడ్డకి తల్లేనా అని సందేహాలు కలుగుతాయి. ఇప్పటికీ లేలేత అందాల ప్రదర్శన జనాలకి ఊరిళ్ళు తెప్పిస్తున్నాయి. పర్సనాలిటీ మామూలుగా అనిపించినా ఎద అందాలు మాత్రం మంచి సైజులో కనిపిస్తున్నాయి.

ఇలాంటి భారీ ఎద అందాలు చూస్తే వయసుతో పనిలేకుండా ఊపొచ్చేస్తుంది. నరాలు నాట్యం చేస్తాయి. కాలేజీ కుర్రాళ్ళకి కష్టపడి చదివిందంతా బుర్రల్లోనుంచి ఎగిరిపోతుంది. గోడలమీద శ్రీయ ఎద అందాల ప్రదర్శనకి సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తాయి. ఏదేమైనా శ్రీయ అంగాంగ ప్రదర్శన చేయకుండా అన్నీ లేపి వదిలేస్తుంది. వాటి పరిస్తితేంటో ఊపిరి బిగపట్టుకున్నవారికే తెలియాలి. శ్రీయ‌ను ఈ వ‌య‌స్సులో కూడా మేక‌ర్లు ఎలా అయినా వాడుకోవ‌చ్చు అనేందుకు ఆమె చూపిస్తోన్న అందాలే నిద‌ర్శ‌నాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news