కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా “సార్”. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ సినిమా ఫిబ్రవరి 17న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది . ప్రమోషన్స్ ని కూడా చాలా కేర్ఫుల్ గా చేసిన సినిమా యూనిట్ సినిమానులో జనాల్లోకి తీసుకెళ్లగలిగింది . అందుకే ఈ సినిమా ఇంత తక్కువ టైంలోని సూపర్ టాక్ ని సంపాదించుకుంది . అంతేకాదు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా బీభత్సమైన రికార్డును నెలకొల్పింది.
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నేటి విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయింది ..డబ్బు కోసం విద్యార్థులను ఏ విధంగా టార్చర్ చేస్తారు.. విద్యా వ్యవస్థ ఎంత మైలు పట్టిపోయింది ..అన్న విషయాలను కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించాడు వెంకీ అట్లురి. ఈ క్రమంలోని సినిమాలు చూసేందుకు లేడీస్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కామన్ పీపుల్స్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే సంచలన రికార్డును క్రియేట్ చేసింది .
అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 22 కోట్ల రూపాయలను సార్ సినిమా వసూలు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు 30 లక్షలకు పైగా గ్రాస్ సొంతన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా అద్భుతమైన ఆకు పెన్సి తో రన్ అవుతుంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 70 కోట్లు దాటచ్చు అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు తెలుగులో ధనుష్ కెరియర్ లో తొలిరోజు అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సార్ నిలిచింది . నైజాం ఏరియాలో ఈ సినిమాకు కోటి పది లక్షలకు పైగా వసూలు వచ్చినట్లు తెలుస్తుంది ..ఉత్తరాంధ్ర 33 లక్షలు సీడెడ్ల 31 లక్ష వరకు రాబటినట్లు తెలుస్తుంది . ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు కోట్ల 30 లక్షలకు పైగా షేర్లు రాబట్టినట్లు సమాచారం అందుతుంది . ఈ సినిమాలో బాలగంగాధర్ తిలక్ అనే లెక్చరర్ పాత్రలో ధనుష్ యాక్టింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది..!!