బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ ..స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
మరీ ముఖ్యంగా.. పెళ్లి టైంలో కియారా వేసుకున్న లెహంగా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . కేవలం పెళ్లి వేడుకకు మాత్రమే కాదు అంతకుముందు జరిగిన హల్దీ ..మెహందీ అన్ని ఈవెంట్స్ లోను కీయరా – సిద్ధార్థ తమ కాస్ట్యూమ్స్ పై ప్రత్యేక సిద్ధార్ధ్ తీసుకున్నారు . ఈ జంట బాలీవుడ్ లోనే ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న జంటల లో ఒకరుగా నిలిచారు. కాగా ఫిబ్రవరి 12న ముంబై లో రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది . ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ – టాలీవుడ్ స్టార్స్ ప్రముఖులు హాజరయ్యారు .
ఈ క్రమంలోనే రీసెంట్గా కీయారా అద్వానీ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ నోట్ ఇచ్చింది. ” నా లైఫ్ లో మర్చిపోలేని రాత్రి ..ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను “అంటూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె రిసెప్షన్ అని మెన్షన్ చేయకపోవడంతో కుర్రాళ్ళు అడ్డంగా ఆడేసుకుంటున్నారు .ఆమె తన ఫస్ట్ నైట్ గురించి ఈ విధంగా కామెంట్ చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది కీయారా అద్వానీ ఆ రేంజ్ లో ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేసిందా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .
ఏది ఏమైనా సరే కీయారా ఆలోచించి ఒక్క మాట రిసెప్షన్ అని మెన్షన్ చేసుంటే.. ఈ తలనొప్పులు వచ్చేవే కాదు . మరి ఏమో నిజంగా కియారా ఫస్ట్ నైట్ ని అంత బాగా ఎంజాయ్ చేసిందేమో ..? ఆ విధంగానే చెప్ప లేక ఇలా పరోక్షంగా నోట్ పెట్టిందేమో అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!