MoviesPooja Hedge మళ్ళీ అదే తప్పుడు నిర్ణయం.. పూజా హెగ్డే కెరీర్...

Pooja Hedge మళ్ళీ అదే తప్పుడు నిర్ణయం.. పూజా హెగ్డే కెరీర్ ముగిసిన్నట్లేనా..?

పాపం పూజా హెగ్డే ..అటు తిరిగి ఇటు తిరిగి ..మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. ఎక్కడ కెరియర్ మొదలుపెట్టిందో .. అక్కడికే వచ్చి ఫుల్ స్టాప్ పెట్టే పోజీషన్ ని ఫేస్ చేస్తుంది పూజ హెగ్డే . టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే .. ప్రెసెంట్ ఎలాంటి సిచువేషన్ లో ఉందో అందరికీ తెలిసిందే. హిట్లు పడక డైరెక్టర్ లు ఛాన్సెస్ ఇవ్వక ఉన్న ఛాన్సెస్ వదులుకునేసి.. అటు అమ్మ పెట్టనిక..ఇటు అడుక్కు తిననిక.. మధ్యలో కొట్టుమిట్టాడుతుంది .

నిజం చెప్పాలంటే పూజ హెగ్డే పేరు ని చాలా మంది జనాలు మర్చిపోయారు . అప్పుడెప్పుడో అలా వైకుంఠపురం లో సినిమాలతో హిట్ కొట్టిన హీరోయినా అంటూ సాగదీస్తున్నారు. నిజానికి పూజ హెగ్డే హాట్ నేస్ కే హీట్ పుట్టించే పుట్టించే అందం ఉంది. పూజ హెగ్డే పేరు ఎక్కడో ఉండాల్సింది .. కానీ ఆమె తీసుకున్న కొన్ని తప్పులు కారణంగా దిగజారిపోయింది . అయితే గతంలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ స్ట్రాటజీనే మళ్లీ ఫిక్స్ అయిందట పూజా హెగ్డే .

కాగా పూజ హెగ్డే బాలీవుడ్ లో హాట్ ఐటమ్ సాంగ్ చేయడానికి సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో నటిస్తున్న పూజా హెగ్డే ..ఇంతలా బాలీవుడ్లో దిగజారి మరి ఐటెం సాంగ్స్ చేయడానికి సిద్ధపడిందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పూజ ఎలాంటి పొజిషన్లో ఉందో ..? చూడాలి మరి ఇలా అయినా పూజ హెగ్డే సక్సెస్ అవుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news