టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా మన్మధుడు అనగానే టక్కున అందరికీ గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున . ఇప్పటికీ ఆయనను చూసి టెంప్ట్ అయిపోయాయే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు . ఆయన పేరు చెప్తే ఎగబడిపోయి ఆటోగ్రాఫ్ తీసుకునే ఆంటీస్ కూడా ఎక్కువ ముందే ఉన్నారు. అంతెందుకు మన ఇండస్ట్రీలోనే ఉండే హీరోల భార్యలు సగానికి సగం మందికి పైగా నాగార్జున ఫ్యాన్స్.. ఆ విషయం పబ్లిక్ గానే చెప్పుకొచ్చారు.
అలాంటి ఒక క్రేజీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున వయసు ఎంత దాటిన ఇంకా రొమాంటిక్ సీన్స్ చేస్తూనే ఉన్నాడు. కొడుకులను మించిపోయిన హ్యాండ్సమ్ నెస్ తో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాడు నాగార్జున . కాగా రీసెంట్ గా నాగ్ మరో హాట్ రొమాంటిక్ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఈ వయసులోనూ నాగార్జున ఘాటైన లిప్ లాక్ లతో రెచ్చిపోయే విధంగా కథను డిజైన్ చేశారట డైరెక్టర్.
అయితే ఇదే స్క్రిప్ట్ విని నాగార్జున ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా అగ్రీమెంట్ పై సైన్ చేసేసాడట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. అయితే కొడుకుల భవిష్యత్తు ని చక్కదిద్దకుండా.. ఇలా నువ్వు హీరోయిన్స్ తో లిప్ లాక్ చేయడం ..చేయడానికి రెడీ అవ్వడం ..ఎంతవరకు కరెక్ట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజంగా నువ్వు అలాంటి పనులు చేస్తే మాత్రం అక్కినెనై పరువు గంగలో కలిసినట్లే .. దయచేసి వయసుకు తగ్గ పాత్రలు చూసుకో..అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. చూడాలి నాగార్జున అభిమానుల సలహాలను ఏ మేరకు పాటిస్తాడో..?