Moviesవాట్..అనుష్క కంటే ముందే కోహ్లీ ఆ హీరోయిన్ ని పెళ్లి...

వాట్..అనుష్క కంటే ముందే కోహ్లీ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి హై టెంపర్ వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే . అంత పెద్ద స్టేడియంలో తనకు నచ్చిన పని జరిగితే బ్యాట్ ని గ్రౌండ్ లోనే కొట్టి ముఖానే అరిచేసే విరాట్ కోహ్లీ ..ముందు నుంచి అమ్మాయిలకు దూరంగానే ఉండేవాడు. తన కాన్సన్ట్రేషన్ మొత్తం క్రికెట్ పైన పెట్టి ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ . అయితే ఎవరు ఊహించని విధంగా విరాట్ కోహ్లీ మనసు దోచుకుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా.

వీరిద్దరు కొన్నాళ్లు ప్రేమాయణం నడిపారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. వీళ్ళు దిగిన ఫిక్స్ కూడా అప్పట్లో సోషల్ మీడియాని షేక్ చేశాయి . అంత ఎందుకు రేపో మాపో తమన్న – కోహ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి . ఈ జంట కూడా అలానే నడుచుకునింది . పబ్లిక్ గానే చేతిలో చేతులు వేసుకుంటూ తిరగడంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట దూరం అయిపోయారు . ఆ తర్వాతే అనుష్క శర్మ – కోహ్లీ కు పరిచయమైంది . యాడ్లో భాగంగా ఈ జంట బాగా మింగిల్ అయ్యారు . వాళ్ళ అభిప్రాయాలు కలిసి ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు . ఇప్పుడు ఈ జంటకు పాప కూడా పుట్టింది . ప్రజెంట్ అనుష్క శర్మ సినిమాలతో బిజీగా ఉంటే ..కోహ్లీ క్రికెట్ లో బిజీగా ఉన్నాడు . ఏది ఏమైనా సరే కోహ్లీ కూడా మంచి రొమాంటిక్ ఫెలోనే అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news