Moviesరష్మిక మందన్న రూమ్ లో విజయ్ దేవరకొండ.. ఒక్క క్లిప్ తో...

రష్మిక మందన్న రూమ్ లో విజయ్ దేవరకొండ.. ఒక్క క్లిప్ తో అసలు విషయం బయటపడిందిగా..!!

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉండే విజయ్ దేవరకొండ – రష్మిక మందన మరోసారి నెట్టింట హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్ ఫోటో లే కారణం. మనకు తెలిసిందే గీతగోవిందం సినిమాతో జతకట్టిన ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని.. చిన్న హాలిడే వచ్చిన ..టై దొరికినా వెకేషన్ ఎంజాయ్ చేస్తుందని..మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాల్ దీవ్స్ చెక్కేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి తగ్గట్టే ఇద్దరు ఒకేసారి మాల్ దీవ్స్ కి వెళ్ళడం ..ఇద్దరు ఒకేసారి ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడం.. ఇలాంటి న్యూస్ కు మరింత స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ దొరికినట్లు అయింది. కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన అభిమానులతో ముచ్చటించింది . తెగ ఎంజాయ్ చేస్తూ సరదాగా కొద్దిసేపు అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక మందన మాట్లాడుతున్న.. లైవ్ వీడియో మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ రికార్డు అయింది.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా కలిసి మాల్ దీవ్స్ కి వెళ్లారని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. కాగా రీసెంట్ గానే రష్మిక మందన సైతం త్వరలోనే విజయ్ నేను మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము అంటూ ప్రకటన చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . చూడాలి మరి ఈ జంట ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news