హీరోయిన్‌ని బ్లాక్ శారీలో చూపిస్తే ఆ మజానే వేరు. మరీ ముఖ్యంగా తడిసిన బట్టల్లో అందాలను గనక చూస్తే నిద్రపట్టక అల్లాడిపోతారు జనాలు. అందుకే దర్శకులు అప్పటి నుంచే హీరోయిన్‌ను ఎంతో అద్భుతంగా చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా సాంగ్స్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో చీరకట్టించి అందాలను ఎర వేశారు.
హీరోలతో వాన పాటల్లో డాన్స్ చేసే హీరోయిన్స్..బాగా ఎంజాయ్ చేస్తారు. అది సిల్వర్ స్క్రీన్ మీద చూసే ఆడియన్స్‌కి హార్ట్ బీట్ మారిపోతుంది. వానపాటల్లో తడిన కాస్ట్యూంస్‌లో హీరోయిన్స్ ఎంత అందంగా కనిపిస్తారో అది ఎంజాయ్ చేసినవారికే తెలుస్తుంది. ఎన్.టీఅర్ – శ్రీదేవి నటించిన సినిమాలోని ఆకుచాటు పందె తడిచే ఓ రేజ్. బాలయ్య – రవీనా టాండన్ ఇలాగే స్వాతిలో ముత్యమంత పాటలో అల్లాడించారు.
ఇలాగే చిరంజీవి – విజయశాంతి గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్ ఆ తర్వాత ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి – వాణి విశ్వనాథ్‌ల వాన పాట చూసి చమటలు కార్చుకున్న అభిమానులు, ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఇక నాగార్జున – టబు వాన పాటలో కనిపించకపోయినా ఎటో వెల్లిపోయింది మనసు అంటూ అందరు మనసులు దోచేశారు.
ఇక ఇప్పటితరంలో యంగ్ హీరోయిన్స్ కూడా నలుపు చీరలో పిచ్చెక్కిస్తున్నారు. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహ శెట్టి బ్లాక్ సారీలో బొడ్డు చూపించి మతులు పోగొట్టింది. ఏదేమైనా బ్లాక్ శారీ మాత్రమే కాకుండా ఎలాంటి చీరలో నైనా హీరోయిన్ బొడ్డు అందాలు..నగ్మా చూపించినట్టుగా తొడ అందాలు చూడటం అదృష్ఠమే అనుకోవాలి.