Moviesహీరోయిన్ ప్రియమణి ప్రెగ్నెంట్ కాకపోవడానికి కారణం తెలిస్తే.. నోరెళ్లబేడతారు..!!

హీరోయిన్ ప్రియమణి ప్రెగ్నెంట్ కాకపోవడానికి కారణం తెలిస్తే.. నోరెళ్లబేడతారు..!!

అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అందానికి అందం ..నటనకి నటన ..కోపానికి కోపం ..పొగరికి పొగరు అన్ని సమపాలనలో మిక్స్ అయ్యి పర్ఫెక్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ప్రియమణి.. ప్రజెంట్ చేతికి వచ్చిన అవకాశాలను చేసుకుంటూ.. లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది.

ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రియమణి ..కెరియర్ స్టార్టింగ్ లో కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకోకుండా ..నచ్చిన ప్రతి సినిమాలు చూస్ చేసుకుని హిట్లు కన్నా ఫ్లాప్ లు ఎక్కువ తన ఖాతాలో వేసుకుంది.ఫైనల్లీ తాను చేసిన తప్పును గ్రహించిన ప్రియమణి కరెక్ట్ సినిమాలు చూస్ చేసుకునే టైంకి ఇండస్ట్రీలో ఆమెకి పోటీ ఇచ్చే ముద్దుగుమ్మలు పెరిగిపోయారు.

ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సతమతమైపోయిన ప్రియమణి కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పింది . ఈ క్రమంలోనే ముస్తఫా అనే అతన్ని పెళ్లి చేసుకుంది . అయితే అప్పటికే అతగాడికి పెళ్లయిందని.. పిల్లలు ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నా.. సరే ప్రేమ అనేది ఎప్పుడు ఎవరికీ ఎలా పుడుతుందో తెలియదు అంటూ అతగాడని పెళ్లి చేసుకుంది.

The Family Man 2 Fame Priyamani Aka Suchi Reveals Receiving Hate Mail & A  Lot Of Negative Comments For Her Character

ప్రజెంట్ భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రియమణి.. సినిమాల పరంగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి స్టోరీస్ ని పడుతూ ..బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్ తో హంగామా చేస్తుంది. అయితే పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇంకా ప్రియమణి గుడ్ న్యూస్ చెప్పకపోవడానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వినిపిస్తుంది .

ఈ క్రమంలోనే ప్రియమణినే కావాలని ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకుంటుందని.. ఇలా కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో ప్రెగ్నెంట్ అయితే ..తన ఫిజిక్ మారడంతో పాటు పుట్టే బేబీ పై కాన్సన్ట్రేషన్ చేయలేదని ..ఆ కారణంగానే అప్పుడే ప్రియమణి పిల్లల్ని వద్దు అనుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ముస్తఫాకు మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం అని కానీ ప్రియమణి ని బాధ పెట్టడం ఇష్టం లేక అతడు కాంప్రమైజ్ అవుతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కెరియర్ కోసం పిల్లల్ని ఆపుకోవడం కరెక్ట్ నేనా..? అంటూ పలువురు ఆమెను సూటిగా ప్రశ్నిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news