Moviesసొంత కూతురికే విడాకులు ఇప్పించిన స్టార్ హీరో..ఎందుకో తెలిస్తే ఆశ్చర్య పోతారు..!?

సొంత కూతురికే విడాకులు ఇప్పించిన స్టార్ హీరో..ఎందుకో తెలిస్తే ఆశ్చర్య పోతారు..!?

ఇతను సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరో ..సినిమా ఇండస్ట్రీ పెద్ద అంటూ అందరూ చెప్పుకుంటూ ఉంటారు . ఎంతో మంది స్టార్ హీరోస్ కి లైఫ్ ఇచ్చి పైకి తీసుకొచ్చారు . ఇప్పటికీ కొంతమంది హీరోలు ఈయన ఫోటోని ఇంట్లో పెట్టుకొని దేవుడిగా భావిస్తూ ఉంటారు . అయితే ఎంతో మందికి స్టార్స్ కి లైఫ్ ఇచ్చిన ఈ హీరో సొంత కూతురు జీవితాన్ని సరిదిద్దుకోలేక పోయారు. అందరిని కంట్రోల్ లో పెట్టే ఈ హీరో సొంత కూతుర్ని కంట్రోల్ లో పెట్టుకోలేకపోయాడు .

ఇండస్ట్రీలో ఈ స్టార్ డాటర్ ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చేసిన ఈ స్టార్ డాటర్ ..త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మొదటిసారి కూతురు విడాకులు తీసుకుంటే బాధపడ్డ తండ్రి.. రెండోసారి కూతురికి దగ్గరుండి విడాకులు ఇప్పించారన్న న్యూస్ వైరల్ గా మారింది. ఈ స్టార్ డాటర్ రెండో భర్త పైకి అమాయకంగా కనిపించినా.. లోపల చాలా యవ్వరాలు ఉన్నాయని.. తన కూతుర్ని బాధపెడుతూ.. వేరే హీరోయిన్తో సుఖపడుతున్నాడని కనిపెట్టాడు.

ఆ కారణంగానే కూతురు భవిష్యత్తు హ్యాపీగా ఉండడానికి స్టార్ హీరో కూతురు ని- అల్లుడిని దూరం చేశారని.. ఆమెకు విడాకులు ఇప్పించాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతుంది. ఏది ఏమైన సరే ఈ మధ్య కాలంలో ఈ విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news