సినిమా ఇండస్ట్రీలో లవ్వులు , బ్రేకప్ లు చాలా కామన్. ఓ సినిమా చేస్తున్న టైంలోనే స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమలో పడి పెళ్లికి ముందు విపరీతంగా ఎంజాయ్ చేసి జాన్ జిగిడి దోస్తులు అంటూ చెయ్యిలో చెయ్యి వేసుకొని తిరిగేస్తూ చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేస్తారు . తీరా వాళ్ల ప్రేమ నిజమైతే పెళ్లి చేసుకుంటారు .. లేదు కాదు అనుకుంటే మోజు మీద ప్రేమించుకుంటే బ్రేకప్ అంటూ విడివిడిగా ఉంటారు .
ఇలా బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఎంతోమంది ఉన్నారు . కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ లవబుల్ డేటింగ్ కపుల్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో అర్జున్ కపూర్ – అందాల ముద్దుగుమ్మ మలైకా అరోరా విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దానికి రీజన్ ఎవరో కాదు మలైకాఅరోరా భర్త అర్భజన్ ఖాన్ అని తెలుస్తుంది . మనకు తెలిసిందే సల్మాన్ సోదరుడు అర్భజన్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా అరోరా.. అతగాడితో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకులు ఇచ్చేసింది.
కాగా గత కొన్ని వారాల నుంచి మళ్లీ మాజీ భర్తకు దగ్గరవుతూ తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ని దూరం పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. భర్తకు దూరమైన తరువాత మలైకా -అరుజున్ కి దగ్గరైన ఈ బ్యూటీ అతగాడితో రెచ్చిపోయి ఎంజాయ్ చేసింది . దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా కొన్ని వారాల నుంచి పదే పదే తన మాజీ మొగుడుని మీట్ అవుతున్న పిక్స్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ కు సైలెంట్ గా బ్రేకప్ చెప్పేసింది మలైకా అరోరా అంటూ బాలీవుడ్ మీడియా చెఊఉకు వస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజం అయితే మాత్రం బాలీవుడ్ లోనే ఇది ఓ సంచలనం అని చెప్పాలి..!!