Movies"దానికి ఒప్పుకోలేదు..నా బ్రతుకుని సర్వ నాశనం చేసింది ఆయనే"..స్నేహ ఉల్లాల్ షాకింగ్...

“దానికి ఒప్పుకోలేదు..నా బ్రతుకుని సర్వ నాశనం చేసింది ఆయనే”..స్నేహ ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కనిపెట్టలేని … గుర్తించలేని.. రంగుల ప్రపంచం. ఇలాంటి మాయలకు బలైపోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఈ స్నేహ ఉల్లాల్. చూడాడానికి సెక్సీ గా ఉండటంతో..ఐశ్వర్యరాయ్ సిస్టర్, జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ ట్యాగ్ చేయించుకున్న స్నేహ ఉల్లాల్ ..ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది .

మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బాలీవుడ్ టాలీవుడ్ లో సినిమాలు చేసింది . మంచి హిట్లను తన ఖాతాలో వేసుకొని త్వరలోనే ఇండస్ట్రిని ఏ దేశ హీరోయిన్గా పేరు సంపాదించుకుంటుంది అన్న టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆమెకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నందున సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది . కాగా ఇప్పుడిప్పుడే ఆరోగ్యంమెరుగుపడుతుదున్నా సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తాను సినిమా ఇండస్ట్రీలో ఎందుకు హీరోయిన్గా ఎదగలేకపోయాను అనే విషయాన్ని ఓపెన్ గా బయటపెట్టింది . అందరి హీరోయిన్స్ లా నేను సినిమాల కోసం ఏదైనా చేసేయను ..నాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి.. నేనంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటాను . ఆ రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తే కచ్చితంగా సినిమా వదులుకుంటాను . అంతే తప్పిస్తే నేను ఏ విషయంలో కాంప్రమైజ్ కాను” అంటూ మిగతా హీరోయిన్స్ కి ఇచ్చి పడేసింది . ఈ క్రమంలోనే స్నేహ ఉల్లాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news