ఇటీవల సినిమా వాళ్ల పర్సనల్ వీడియోలు కూడా లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెండితెర నటీమణుల నుంచి బుల్లితెర నటీమణుల వరకు ప్రతి ఒక్కరి పర్సనల్ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ నటి అమెరికన్ పాప్ సింగర్ మిలే సైరస్ స్నానం చేస్తోన్న నగ్న వీడియోలు బయటకు వచ్చేశాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆమె బాత్ రూమ్‌లో నగ్నంగా పాట పాడుతోన్న వీడియోను తన ఇన్‌స్టాలో తానే స్వయంగా షేర్ చేసి షాక్ ఇచ్చింది.
ఈ వీడియోలో మిలే బాత్ రూమ్‌లో స్నానం చేస్తూ తన కొత్త ఆల్బమ్‌కు సంబంధించిన పాట పాడుతోంది. తానే స్వయంగా తీసుకున్న ఈ వీడియోను మిలే షేర్ చేసి సరికొత్త ఆనందం పొందుతోన్నట్టుగా ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం ప్రమోషన్ కోసం మిలే ఇంతగా దిగజారిపోవాలా ? అని ప్రశ్నలు వేస్తున్నారు.
కొందరు ఆమెపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కాగా మిలే సైరస్కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 192 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పెట్టిన ప్రతి పోస్ట్‌కు వచ్చే లైకులు, కామెంట్లు లక్షల్లోనే ఉంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన బాత్ రూమ్ వీడియోకు ఏకంగా 16 లక్షలకు పైగా లైక్స్, 17 వేలకు పైగా కామెంట్లు వచ్చిపడ్డాయి. ఇక ఆమె న్యూడ్ వీడియో చూసుకున్నోళ్లకు చూసుకున్నంత ఎంజాయ్‌గా మారింది.