సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమకున్న అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ పబ్లిసిటీతో క్రేజ్ తో దూసుకుపోతున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అవుతుంది మంచు లక్ష్మి.
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తెగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లక్ష్మీ మంచు .. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటిగా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా తన లక్ ని పరీక్షించుకుంది. కాగా రీసెంట్గా ఆమె చేసిన మాన్స్టర్ సినిమా ఏ రేంజ్ లో హిట్టు అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు గాను హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకుంది . కాగా రీసెంట్గా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో హాట్ సెక్సీ ఫోటో షూట్ ను అభిమానులతో పంచుకుంది .
ఈ ఫొటోస్ లో మంచు లక్ష్మి చాలా యంగ్ టూ సెక్సీగా అంతకుమించిన హాట్ నెస్ ని క్రియేట్ చేస్తూ కుర్రాళ్ళకు టెంప్టింగ్ ఫీలింగ్ కలగజేసింది . ఈ క్రమంలోనే లక్ష్మీ మంచు హాట్ బ్లాస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి ఫోటోస్ పై కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . మరి ఎందుకు ఆలస్యం ఆ హాట్ అండ్ సెక్సీ ఫొటోస్ పైకి మీరు ఓ లుక్కేయ్యండి..!!