Moviesమహేశ్ సినిమా నుండి ఆ బ్యూటీ తప్పుకుందా..? శని వదిలిపోయింది రా...

మహేశ్ సినిమా నుండి ఆ బ్యూటీ తప్పుకుందా..? శని వదిలిపోయింది రా బాబు..!!

ప్రజెంట్ మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . సర్కారు వారి పాట లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఏ ముహూర్తం లో ఈ సినిమా స్టార్ట్ చేశారో తెలియదు కానీ సినిమాను స్టార్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూనే ఉంది .

మొదట సినిమా షూటింగ్ ల బంద్ చేసిన కారణంగా ఈ సినిమా షెడ్యూల్ లేట్ అయింది . ఇక తర్వాత మూడు నెలల వ్యవధిలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు నాన్నగారు మరణించడంతో ఈ సినిమా కొన్నాళ్లపాటు బ్రేక్ చేశారు . రీసెంట్ గా సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా థియేటర్స్లోకి తీసుకురావాలనే విధంగా ట్రై చేస్తున్నారు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అంటూ ఎప్పుడో ప్రకటించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కాగా సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉందని ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను అప్రోచ్ అయ్యిన్నట్లు తెలిసింది . అంతేకాదు దాదాపు శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ అయిపోయినట్లే అనుకున్నారు . కానీ రీసెంట్గా నటించిన ధమాకా సినిమా హిట్ అవ్వడంతో అమాంతం రెమ్యూనరేషన్ ని పెంచేసింది. ఈ సినిమాకి మూడు కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

అయితే సెకండ్ హీరోయిన్ కి ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ అవసరమా అంటూ త్రివిక్రమ్ ఆమెను సినిమా నుంచి తప్పించాడట . అంతేకాదు ఈ ప్లేస్ లోకి మరో యంగ్ బ్యూటీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడట , ఏది ఏమైనా సరే ఇంత హెడ్ వెయిట్ ఉన్న శ్రీ లీల మహేష్ బాబు పక్కన పనికిరాదు శని వదిలిపోయింది అంటూ మహేష్ బాబు అభిమానులు కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news