ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ యంగ్ బ్యూటీ కి తల్లిగా నటించడానికి సిద్ధపడిందదా..అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ .. రీసెంట్గా ఓ బిడ్డకు జన్మించింది.
సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సెంట్రేషన్ చేసిన కాజల్ ప్రస్తుతం ఆచితూచి నిర్ణయించి నిర్ణయాలు తీసుకుంటుంది . ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ – అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . నిన్న మొన్నటి వరకు ప్రియాంక జవాల్కర్ అనుకున్న ఈ సినిమాలో రీసెంట్గా కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .
ఒకవేళ అదే నిజమైతే కాజల్ అగర్వాల్ యంగ్ బ్యూటీ శ్రీలీల నకు తల్లిగా నటించబోతుంది అంటూ తెలుస్తుంది . ఇప్పటికే బాలకృష్ణకు కూతురుగా శ్రీలీల నటించబోతుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పేశాడు. మరి ఇలాంటి క్రమంలో బాలయ్యకు భార్యగా అంటే శ్రీలీలకు అమ్మేగా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే బాలకృష్ణ పక్కన నటించడం కోసం కాజల్ ఇలానిర్ణయం తీసుకోవడం నిజంగా గర్వకారణం అంటున్నారు జనాలు . అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నారు . దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!