చిన్నతనం నుంచే కెమెరా అంటే ఏంటో తెలిసిన రాశి చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. అప్పట్లో రాశి అంటే అందరూ మాట్లాడుకునేది తన ఎద అందాల గురించే. ఆ జనరేషన్ హీరోయిన్‌లో రాశి ఎంతో స్పెషల్‌గా అనిపించడానికి కారణం తన నాభి, ఎద అందాలు.
ఇలాంటి ఫిజిక్‌ను ఎలా మేయిన్‌టైన్ చేస్తున్నారూ..? అనే సందేహాలు తోటి హీరోయిన్స్‌లో కొందరికి కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో నటించే అవకాశాలు దక్కకపోయినా..మోహన్ బాబు, వెంకటేష్‌లను మాత్రం కవర్ చేశారు రాశి. వెంకీతో ఓ ఐటెం సాంగ్‌లో చిందులేసింది.
అలాగే అప్పట్లో అప్‌కమింగ్ హీరో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించి సక్సెస్ అందుకున్నారు. అయితే, హీరోయిన్‌గా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో తేజ రూపొందించిన నిజం సినిమాలో ఓ వ్యాంప్ క్యారెక్టర్ ఒప్పుకోవడం పెద్ద సాహసం. అయినా ఒప్పుకొని మెప్పించింది. కానీ, ఆ సినిమా వల్ల రాశికి మంచికంటే చెడే ఎక్కువ జరిగింది. ఆ పాత్ర చేయడం వల్లే తన కెరీర్ త్వరగా క్లోజ్ అయిపోయిందని రాశి ఇప్పటకీ బాధపడుతూ ఉంటుంది.
ఆ సినిమాలో ఆమె చేసిన ఈ వ్యాంప్ క్యారెక్టర్ తర్వాత రాశీకి ఆ టైప్ క్యారెక్టర్లు మాత్రమే ఇస్తామని దర్శక నిర్మాతల నుంచి ఆఫర్లు వెళ్లాయట. వాటికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె త్వరగా ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోయింది. ఇక పెళ్లి చేసుకొని సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన రాశి రీ ఎంట్రీ ఇచ్చి స్మాల్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది.
అయితే, హీరోయిన్‌గా నటించినప్పుడు బొడ్డు, ఎద అందాలు చూపించి నిద్ర పట్టకుండా చేసిన రాశి రంగ స్థలంలో తొడలను చూపించడానికి మాత్రం ససేమిరా అన్నారు. దీనికి కారణం పెళ్లి కావడం ఒకటైతే ఇప్పుడు ఇలా తొడలు చూపించి ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అందుకే, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్..రాం చరణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా రంగస్థలం మూవీని ఒప్పుకోలేదు.