Moviesఅందరు మంచిది అనుకుంటున్న సాయిపల్లవి.. ఆ విషయంలో మాత్రం మహా మూర్ఖురాలు.....

అందరు మంచిది అనుకుంటున్న సాయిపల్లవి.. ఆ విషయంలో మాత్రం మహా మూర్ఖురాలు.. ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంబిబిఎస్ చదువుతున్న టైం లోనే మలయాళ సినిమా మల్లర్ లో అవకాశం అందుకొని అట్నుంచి అటు యూటర్న్ తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో ఫిదా అంటూ జనాలకు పరిచయమైన సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. కాగా ఆమె లాస్ట్ గా నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి .

ఈ క్రమంలోని సాయి పల్లవి ఇక సినిమాకు గుడ్ బాయ్ చెప్పిందన్న న్యూస్ ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా గత కొంతకాలంగా సాయి పల్లవి ఎలాంటి సినిమా కధలు వినడం లేదు అంటూ మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది . ఇలాంటి క్రమంలోని సాయి పల్లవి రీసెంట్గా వాటికి చెక్ పెడుతూ సోషల్ మీడియాలో మంచి కథల వినిపిస్తే నటించడానికి సిద్ధమంటూ పోస్ట్ చేసింది . ఇలాంటి టైం లోనే సాయి పల్లవికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

అందరూ మంచిదే అనుకుంటున్నా సాయి పల్లవి తన చెల్లి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట . మరీ ముఖ్యంగా ఏదైనా ఇష్టపడి సాయి పల్లవి డ్రెస్ కొనుక్కుంటే అది వెంటనే తన చెల్లి తనకి తెలియకుండా వేసేసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి . అంతేకాదు తన చెల్లి దగ్గర నుంచి అడ్రస్ దాచి పెట్టడానికి చాలా కష్టపడేదట . తనకు తెలియకుండా ఎక్కడెక్కడో దాచి పెట్టేదట . సాధారణంగా అక్క చెల్లెల మధ్య గొడవలు సర్వసాధారణం . కానీ సాయి పల్లవి కూసింత తెలివైనది అందుకే చెల్లి విషయంలో చాలా కఠినంగా ఉంటుందట . తనకు నచ్చిన డ్రెస్ , ఇయర్ రింగ్స్ పక్కన పెట్టేసుకొని తన చెల్లికి తెలియకుండా దాచిపెట్టుకుంటుందట . ఇదే విషయంలో సాయి పల్లవిని కొందరు సిల్లిగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news