Moviesక్లీవేజ్‌ అందాలతో ఇంటర్నెట్‌ ని షేక్ చేస్తున్న రష్మిక మందన్నా.. సెక్సీనెస్...

క్లీవేజ్‌ అందాలతో ఇంటర్నెట్‌ ని షేక్ చేస్తున్న రష్మిక మందన్నా.. సెక్సీనెస్ అంతా ఆ పార్ట్ లోనే..!!

ఇండస్ట్రీ లోకి వచ్చాక స్టార్ హీరోయిన్గా ఎదగాలి అన్న.. ఆ హీరోయిన్ పేరుని 10 కాలాలపాటు జనాలు గుర్తుపెట్టుకోవాలి అన్న సోషల్ మీడియా ఇప్పుడు సులభమైన మార్గాన్ని అందిస్తుంది . సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా జనాల మదిలో బ్రెయిన్ లో ఆ హీరోయిన్ పేరు రిజిస్టర్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సినిమా అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురవుతున్న రష్మిక మందన సైతం అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది .

ప్రజెంట్ సోషల్ మీడియాలో రష్మిక మందన పై ఎలాంటి రేంజ్ ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో ఉన్న గొడవే దానికి ప్రధాన కారణం. కాగా బాలీవుడ్ లో రష్మిక ఫస్ట్ సైన్ చేసిన సినిమా మిషన్ మజ్ఞు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన యాక్టీవ్ గా పాల్గొంటుంది. రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక మందన తనదైన స్టైల్ లో జనాలను ఆకట్టుకుంది . హిందీలో రష్మిక సైన్ చేసిన తొలి చిత్రం మిషన్ మజ్ఞు ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలకు సిద్ధమైంది .

ఈ నెల 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది . సిద్ధార్ధ్ మెల్ హోత్రా తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో రీసెంట్ గా జరిగిన ఈవెంట్లో రష్మిక మందన కట్టిన శారీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఉల్లిపొర లాంటి ఈ చీరలో రష్మిక తన హాట్ అందాలను జనాలకు విందుగా వడ్డించింది . మరీ ముఖ్యంగా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ లో సారీతో అందరినీ అట్రాక్ట్ చేసింది . అయితే ఈశారీ లోను తన ఎదభాగాలను ఎక్స్ పోజ్ చేసే ఛాన్స్ ని మిస్ చేసుకోలేదు రష్మిక . దీంతో రష్మిక లోని ఆ సెక్సీ నెస్ అంతా.. ఆమె ఎదభాగాలలో ఉందని.. అందుకే ఎలాంటి డ్రెస్ వేసిన ఆ ఎదభాగాలను ఎక్స్ పోజ్చేస్తుంది అని జనాలు కామెంట్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ డ్రెస్ లో రష్మిక మందన కత్తిలా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news