Movies"నోటికి వచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోం" .. కోపంతో ఊగిపోయిన చరణ్‌...

“నోటికి వచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోం” .. కోపంతో ఊగిపోయిన చరణ్‌ స్ట్రైట్ వార్నింగ్‌..!!

ప్రజెంట్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా నటించిన సినిమా ” వాల్తేరు వీరయ్య “. సంక్రాతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది .

Waltair Veerayya Box Office Collection Day 9: Chiranjeevi-Ravi Teja's film sees big jump | Regional-cinema News – India TV

సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హనుమకొండలో చేశారు చిత్ర బృందం . ఈ క్రమంలోని సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎప్పుడు ఎక్కడ మాట్లాడని విధంగా మాట్లాడి అభిమానులకు షాక్ ఇచ్చాడు చరణ్. మరి ముఖ్యంగా రామ్ చరణ్ మాట్లాడిన మాటలను పొలిటికల్ విధంగా ఉన్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . రామ్ చరణ్ మాట్లాడుతూ ..”సినిమా ఇంతటి సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది .

Waltair Veerayya Success Meet Photos - Sakshi

డైరెక్టర్ బాబి చాలా బాగా తెరకెక్కించారు. రవితేజ పర్ఫామెన్స్ టూ గుడ్” హలో బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి “అనే డైలాగ్ రవితేజ చెప్తున్నప్పుడు భలేఅ అనిపించింది..కొన్ని కొన్ని మాటలు చిరంజీవి చూసి చూడనట్టు వదిలేస్తారు ఏమో లైట్ గా తీసుకుంటారేమో.. కానీ ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారు ..అదే నడుము బిగించి గట్టిగా అరిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు”.

ram charan sensational comment on waltair veerayya success celebration event strong warning

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిలు ఎంతో ప్యాషనేట్‌ ప్రొడ్యూజర్లు అని, ఎంతో ఇష్టంతో, డెడికేషన్‌తో సినిమాలు చేస్తారని, వారిలా ఎవరూ చేయలేరన్నారు. ఇండస్ట్రీలో ఉండే ముగ్గురు నిర్మాతలు చూసి నేర్చుకోవడం మంచిది . సినిమాలు ఎలా తీయాలని వీరి దగ్గర నుంచి తెలుసుకోవాలి అంటూ పరోక్షంగా కౌంటర్లు వేశాడు. దీంతో చరణ్ పొలిటికల్ గాఓ సీనియర్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే చరణ్ ఇప్పటివరకు ఇలా ఎప్పుడు మాట్లాడలేదు ..ఫస్ట్ టైం స్టేజిపై కోపంతో ఊగిపోయాడు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news