Movies"ఆ ఒక్కటి చేస్తే అన్ని జరిగిపోతాయి".. ప్రగతి ఆంటీ కి కిక్...

“ఆ ఒక్కటి చేస్తే అన్ని జరిగిపోతాయి”.. ప్రగతి ఆంటీ కి కిక్ బాగా ఎక్కేసిందిరోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ కాదు ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసే నటీమణులు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అదే లిస్టులోకి వస్తుంది ఈ ప్రగతి . పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల ద్వారా జనాలకు దగ్గరైన ఈమె..కరోణ లాక్ డౌన్ మూమెంట్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ .. తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా ఆమె చేసే వర్కౌట్ వీడియోస్.. ఆమె చేసే రీల్స్ జనాలను బాగా అట్రాక్ట్ చేస్తాయి. రీసెంట్గా యాక్ట్రెస్ ప్రగతి తన సోషల్ మీడియా ఖాతాలో మందు గ్లాస్ చేతిలో పట్టుకున్నటువంటి ఫోటోను షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది . అంతేకాదు ఆ ఫోటో కింద రాసుకొస్తూ..” జీవితంలో ఎప్పుడూ మనం ప్రయత్నించడం ఆపకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి.

ఆ ఆశతో జీవిస్తూ ఉంటే అన్ని అలా జరగాల్సిన విధంగా జరుగుతుంది. ఆశతో ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం.. లైఫ్ లో ఎప్పుడూ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకూడదు ” అన్న విధంగా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో య్స్స్క్టర్ ప్రగతి పోస్ట్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ప్రగతి ఇంత డేరింగ్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో ప్రగతీ ఆంటీకి కిక్ మామూలూగా ఎక్కలేదుగా..అందుకే ఇన్ని నీతి వ్యాఖ్యాలు చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news