Moviesసమంత లైఫ్ లో కొత్త ఆనందాలు..నాగచైతన్య ప్లేస్ లోకి స్టార్ హీరో..!!

సమంత లైఫ్ లో కొత్త ఆనందాలు..నాగచైతన్య ప్లేస్ లోకి స్టార్ హీరో..!!

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత – హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ల మనసులు కలిసాయి . కాగా తర్వాత మరోసారి ఈ జంట జతకట్టి తమ ప్రేమను బలంగా మార్చుకునింది . అయితే కొంతకాలం గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఓపెన్ గా పెళ్లి చేసుకుంది.

ఈ జంట ఫైనల్లీ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పది కాలాలు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . ప్రజెంట్ నాగచైతన్య సపరేటుగా ఇంట్లో ఉంటుంటే .. సమంత మరో ఇంట్లో తన లైఫ్ని కొనసాగిస్తుంది . కాగా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చేయాలనుకుని ఆగిపోయిన సినిమా ప్రజెంట్ మళ్ళీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది .

నందినీ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో మొదట హీరోగా నాగ చైతన్యని అనుకున్నారట . ఓ బేబీ సినిమా షూటింగ్ టైంలోనే నందిని రెడ్డి ఈ ప్రాజెక్టును ఫైనల్ చేసిందట. అయితే రీసెంట్గా నాగచైతన్య అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయడంతో ఆ ప్లేస్లో హీరో నాని వచ్చి చేరారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందినీ రెడ్డికి నాని మంచి జాన్ జిగడి దోస్త్ .. అలాగే సమంత అంటే కూడా నందిని రెడ్డికి చాలా ఇష్టం . వీళ్ళిద్దరి కాంబోలో ప్రజెంట్ సినిమా సెట్ చేసినట్లు తెలుస్తుంది .ఆ కథ మొదటి నాగచైతన్య-సమంత లతో తీయ్యాలి అనుకున్న స్టోరీనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో నాగచైతన్య ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నాడు నాని అంటూ జనాలు చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news