Moviesఏంటి..సదా లో అది ఎప్పటికి పెరగదా..? పచ్చిగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్..!!

ఏంటి..సదా లో అది ఎప్పటికి పెరగదా..? పచ్చిగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీస్ ఉన్నా ఎంతమంది కుర్రబ్యూటీలు రోజుకి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న కొంత కొంత మంది ముద్దుగుమ్మలని మనం మర్చిపోలేం. అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సదా. జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఫస్ట్ సినిమా తోనే మంచి విజయాని తన ఖాతాలో వేసుకుంది. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

ఏజ్ 40 దాటినా సదా ఇమకా పెళ్లి చేసుకోవడానికి రిజన్స్ ఏంటో తెలియదు ..కానీ సరైన వ్యక్తి ..మనసుకు నచ్చిన పర్సన్ దొరికితే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తున్న అందాలపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . “రోజు రోజు కు క్యూట్ గా సెక్సీ గా తయారవుతున్నావ్.. నీ ఏజ్ ఇంకా 16 లానే ఉంది..అందం పెరుతుంది తప్పిస్తే నీ వయసు పెరగదా ..? ఎప్పటికీ స్వీట్ 16 లానే ఉంటావా..? ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడమ్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరి కొంతమంది నెటిజన్స్ పర్ఫెక్ట్ ఫిగర్ .. సెక్సీ హీరోయిన్ అంటూ పచ్చిగా ఆమె ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సదా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడానికి సదా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news