Movies"మేము లేకపోతే మీకు అది ఎక్కడి నుండి వస్తుంది"..ఏంటి ఆంటీ...

“మేము లేకపోతే మీకు అది ఎక్కడి నుండి వస్తుంది”..ఏంటి ఆంటీ ఈ మాటలు”..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వాడికి నోరులేసిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అది అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే ..నోటికి వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా బాలీవుడ్ పై జనాలు మండిపడుతున్నారు.

“బాయ్ కాట్” అనే ట్రెండ్ బాలీవుడ్ నుంచి పలు ఇండస్ట్రీలకు పాకుతుంది అంటూ ఫైర్ అయ్యారు . ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనాకపూర్ సంచలన కామెంట్స్ చేసింది . “అసలు మేము అనేది లేకపోతే .. నటీనటులు ఇండస్ట్రీలో ఉండకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా వస్తుంది.. బాయ్ కాట్ అన్న పదం బాలీవుడ్ నుంచే వస్తుంది అంటున్నారు. ఆ బాయ్ కాట్ అన్న పదాన్ని చాలా సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నాయి . వాళ్ళ పేర్లు బయటికి ఎందుకు రావడం లేదు.? ఏ ఇండస్ట్రీ అయినా జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడమే ముఖ్య ఉద్దేశం.. అలాంటి సినిమాలను బాయ్ కాట్ చేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా వస్తుంది..?” అంటూ ఫైర్ అయింది .

దీంతో జనాలు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . మీ సినిమాలో అసలు కథ ఉంటుందా ..? కంటెంట్ ఉంటుందా..? నువ్వు ఇప్పటివరకు సినిమాలు చేసిన వాటిల్లో ఎక్కడైనా జనాలని ఎంటర్టైన్ చేసావా ..? కేవలం నీ అందం విషయంలో మాత్రమే నువ్వు కాన్సన్ట్రేషన్ తీసుకుంటావని.. ఆయన ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నువ్వు ఇంకా ఇలా మాట్లాడొచ్చా ఆంటీ అంటూ బాడీ షేమింగ్గ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news