Movies13 ఏళ్లుగా సీక్రేట్ రిలేషన్ షిప్.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్...

13 ఏళ్లుగా సీక్రేట్ రిలేషన్ షిప్.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎఫైర్ గుట్టురట్టు..!?

గత 48 గంటలుగా సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సన్నిహిత వర్గాల నుంచి మ్యాటర్ లీక్ కావడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే మహానటి సినిమా ద్వారా ఎంతో పాపులారి సంపాదించుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ తెలుగు – తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది .

రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . విజయ్ దళపతి ఆయన భార్యకు విడాకులు ఇచ్చి మరి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఓ చెత్త రుమర్ కూడా ట్రోల్ అయింది . కాగా వాటికి చెక్ పెడుతూ సోషల్ మీడియాలో మరో రూమర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గత 13 ఏళ్లుగా కీర్తి సురేష్ తన ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ లో ఉందని ..పెళ్ళంటూ చేసుకుంటే ఆయననే చేసుకుంటారని భీష్మిచుకుని కూర్చుందని ..అయితే ఈ సంబంధం కీర్తి సురేష్ వాళ్ళ ఇంట్లోని పెద్దలకు నచ్చలేదని ..ఆ కారణంగానే ఇంకా హోల్డ్ లో పడుతూ వస్తుందని తెలుస్తుంది .

అంతేకాదు అతను ముంబైకి సంబంధించిన బడా బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది . అంతేకాదు కోట్ల ఆస్తికి వన్ అండ్ ఓన్లీ సన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే బ్యాగ్రౌండ్ పరంగా కోట్లా ఆస్తి ఉన్నా కీర్తి సురేష్ ఫ్యామిలీకి కొన్ని పద్ధతులు ఉన్నాయని ..ఆ పద్ధతులను వాళ్ళు ఫాలో అవ్వడం కష్టమన్న కారణంగానే ఈ పెళ్లిని హోల్డ్ చేస్తూ వస్తున్నారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే విజయ్ తో కీర్తి సురేష్ పెళ్లి అంటూ వైరల్ అవుతున్న టైం లో కీర్తి సురేష్ 13 ఏళ్ల లవ్ స్టోరీ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news