Moviesటాలీవుడ్‌లో దారుణం.. ఈ లేడీ సెల‌బ్రిటీల‌ను మ‌గాళ్లు సంతృప్తి ప‌రిచే వ‌ర‌కు...

టాలీవుడ్‌లో దారుణం.. ఈ లేడీ సెల‌బ్రిటీల‌ను మ‌గాళ్లు సంతృప్తి ప‌రిచే వ‌ర‌కు టార్చ‌రేనా..!

సినిమా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదానిపై గ‌త మూడు నాలుగేళ్లుగా ఎన్నో మాట‌లు వింటూ వ‌స్తున్నాం. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులు ఆడ‌వాళ్లు మాత్ర‌మే కాదు.. మ‌గాళ్లు కూడా ఉన్నారు. అయితే మ‌గ బాధితుల విష‌యాలు త‌క్కువుగా బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయి. ఆడాళ్ల‌లా వారు తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపులు గురించి అంత త్వ‌ర‌గా ఓపెన్ కారు. తాజాగా బాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి విల‌న్ అమ్రీష్‌ఫురి మ‌న‌వ‌డు వ‌ర్థ‌న్‌పురి తాను కూడా లైంగీక వేధింపులు ఎదుర్కొన్న‌ట్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

వ‌ర్థ‌న్ 2019లో యేషాలి ఆషికి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కొత్త కుర్రాడు కావ‌డంతో కొంద‌రు ఇండ‌స్ట్రీ ఆంటీలు బ‌డా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామ‌ని.. త‌మ కోరిక‌లు తీర్చ‌మ‌ని ఒత్తిడి చేశార‌ట‌. అయితే తాను మాత్రం వారి వ‌ల‌లో ప‌డ‌కుండా త‌ప్పించుకున్నాన‌ని వ‌ర్థ‌న్ చెప్పాడు. అయితే టాలీవుడ్‌లో కూడా కొంద‌రు సెల‌బ్రిటీ లేడీలు కుర్రాళ్ల‌ను బుట్ట‌లో వేసుకునే కార్య‌క్ర‌మాలు చేశార‌న్న గుస‌గుస‌లు అంద‌రికి తెలిసిన‌వే.

వారి పేర్లు రాయ‌డం భావ్యం కాదు.. కానీ వారి గురించి ఇండ‌స్ట్రీలో చాలా మందికి తెలుసు. ఓ లేడీ డైరెక్ట‌ర్ అయితే యంగ్ హీరోల‌పై క‌న్నేసి మ‌రీ వారిని బ‌లాత్కారం చేసేద‌ట‌. ఆమె మాయ‌లో ప‌డిన ఓ కుర్ర స్టార్ హీరో ఆమెకు ప‌క్క సుఖం ఇచ్చాడ‌నే అంటారు. అలాగే ఓ దివంగ‌త లేడీ డైరెక్ట‌ర్ సైతం 15 ఏళ్ల క్రితం నుంచే కుర్ర హీరోల‌తో ఎంజాయ్ చేయ‌డంలో దిట్ట అని టాక్ ఉంది.

ఇక మ‌రో లేడీ ప్రొడ్యుస‌ర్ ( టాలీవుడ్ కుర్ర హీరో త‌ల్లి) కూడా ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో ఇలాంటి వ్య‌వ‌హారం న‌డిపించింద‌ట‌. అయితే ఈ విష‌యంలోనే స‌ద‌రు హీరోకు డైరెక్ట‌ర్‌కు మ‌ధ్య స్నేహం చెడిపోవ‌డంతో పాటు వారి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక ప‌లు కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుని వ్య‌క్తిగ‌త జీవితాన్ని సైతం స్పాయిల్ చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా కొంద‌రు డైరెక్ట‌ర్ల‌ను త‌న కోరిక తీర్చాల‌ని బాగా టార్చ‌ర్ పెట్టేద‌ట‌.

అలాగే అచ్చ తెలుగు హీరోయిన్‌గా చెప్పుకునే హీరోయిన్ కూడా ఆమె ముందు ఆఫ‌ర్లు ఇచ్చేసి త‌ర్వాత ఛాన్సులు అడిగేద‌ని కూడా అంటారు. వీరితో పాటు కొంద‌రు యంగ్ హీరోయిన్లు కూడా ముందే ఛాన్సుల కోసం తాము దేనికైనా రెడీ అని సిగ్న‌ల్స్ పంపిచేస్తున్నారు. ఈ లిస్టులో కొన్ని పాపుల‌ర్ పేర్లు కూడా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news