Moviesర‌ష్మిక ఎద అందాల‌పై ఇంత పెద్ద ర‌చ్చ న‌డుస్తోందా...!

ర‌ష్మిక ఎద అందాల‌పై ఇంత పెద్ద ర‌చ్చ న‌డుస్తోందా…!

రష్మిక మందన్న ఎద అందాల మీద ఇటీవల కాలంలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్న టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సెటిలైంది. ఛలో సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రష్మిక ఆ సినిమా ఇచ్చిన భారీ సక్సెస్‌తో మళ్ళీ ఇక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మొదటి సినిమా హీరో నాగ శౌర్య అయినప్పటికీ అతికొద్ది స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంది.

నాగార్జున, నానీ హీరోలుగా నటించిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా నటించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రష్మిక మందన్న ఫేట్ మొత్తాన్ని మార్చేసింది. చాలా త‌క్కువ టైంలోనే మ‌హేష్‌బాబు లాంటి హీరో ప‌క్క‌న ఛాన్స్.. అందులోనూ ఆ సినిమా హిట్ అంటే మామూలు విష‌యం కాదు.

అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప ఆయనకి ఐకాన్ స్టార్‌గా పాపులారీటీని తీసుకొస్తే రష్మికకి మాత్రం పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో రష్మిక అన్నీ సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. పుష్ప సినిమాలో ఆమె న‌ట‌న‌కు నార్త్ జ‌నాలు ఫిదా అయిపోయారు. అంతేకాదు, పుష్ప సినిమా చేస్తున్నప్పుడే హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సైన్ చేసింది.

ఇంతగా పాపులారిటీ దక్కించుకున్న రష్మిక మందన్న ఎక్స్‌ఫోజింగ్ చేసి ఎద అందాలను చూపిస్తే మాత్రం అవి జనాలకి ఆనడం లేదంటున్నారు. ఇంకాస్త ఎఫెక్టివ్‌గా రష్మిక తన ఎద భాగాన్ని మలచుకుంటే బావుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కాస్త ఎద అందాల సైజ్ ఎక్కువ ఉంటే ఆ పోస్టర్ పీక్స్‌లో వైరల్ అయ్యేది. అందుకే, ఇలాంటి పిక్స్ చూసిన ప్రతీసారి రష్మిక మందన్న తన ఎద అందాల మీద ఇంకాస్త దృష్ఠి పెడితే బావుంటదని సలహాలిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news